GK
1.1916 లో ఉదంపూర్ ను పాలించే మహరాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు ? విజయ్ సింగ్ సాథక్ 2.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్లో ఏ విధం అయినా భూమి శిస్తును ప్రవేశ పెట్టారు? మహల్వారి 3. బెల్గాం లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? గాంధీజీ 4.ఢిల్లీ సుల్తానుల కాలంలో బానిసల సౌకర్యార్థం ప్రత్యేక శాఖను ఎవరు నెలకొల్పారు? ఫిరోజ్ షా తుగ్లక్ 5.మేమ భూపాల చరిత్రను రాసిన కవి ఎవరు? వామన భట్టు బాణుడు 6.నైజాం భారత ప్రభుత్వం మధ్య యధాస్థితికి ఎప్పుడు జరిగింది? 1947 అక్టోబర్ 29 7.సిక్కుల గురుముఖి లిపిని తయారు చేసినది? గురు అగంద్ 8. భారతదేశంలో వెండి రూపాయి నాణేలను ప్రవేశపెట్టినవారు? షేర్ షా . 9.దశరథ గ్రంథకర్త ఎవరు ? సువర్ణ రామదాసు 10. భారతదేశంలో అతి ప్రాచీనమైన శైవ మత శాఖ ఏది? పశుపతులు 11.1887లో అశోకుని కాలపు లిపిని మొదటిసారి విడమర్చి అర్థం చెప్పింది ఎవరు? జేమ్స్ ప్రినిమ్స్ 12.ప్రాచీన భా...
