GK BITS


1) మాస్క్ లేకుంటే  "నో పెట్రోల్" విధానం అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది?

A: ఒడిశా

2)  ప్రపంచ ఆరోగ్య దినోత్సవం(ఏప్రిల్ 7) 2020 యొక్క  ఇథివృత్తం ఏమిటి?

A: "సపోర్ట్ నర్సెస్, మిడ్ వైవ్స్"

3)  జాకో డోర్సీ ఏ సంస్థ సీఈవో?

A: ట్విట్టర్

4) CRPF శౌర్య దివస్ ను ఏటా  ఏ రోజన  జరుపుకుంటారు?

A: ఏప్రిల్ 9

5) 2020 కి గాను  శక్తివంతమైన  పాస్ పోర్ట్ విధనాం కలిగిన దేశంగా ఏ దేశం నిలిచింది?

A: జపాన్

6) 2021 లో  యూత్  ఒలింపిక్ గేమ్స్  ఎక్కడ నిర్వహించనున్నారు?

A: చైనా

7) హీతర్ నైట్  ఏ దేశ  మహిళల క్రికెట్ జట్టు కెప్టెన్?

A: ఇంగ్లాండ్

8) ఒడిశా హైకోర్ట్ ఛీఫ్ జస్టిస్ గా ఎవరు నియమితులయ్యారు?

A: జస్టిస్ మహ్మద్ రఫీక్

9) ప్రస్తుత  న్యూజిలాండ్  ప్రధాని  ఎవరు?

A: జకిండా అర్డెర్న్

10) 2020కి గాను విజ్డెన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ గా ఎవరు నిలిచారు?

A: బెన్ స్టోక్స్(ఇంగ్లాండ్)

11) ఇటీవల డోపింగ్ లో పట్టుబడి నిషేదం ఎదుర్కుంటున్న జుమా ఖాతున్ ఏ క్రీడకు చెందినవారు?

A: భారత  రన్నర్

12) జియో లో ఎంత శాతం వాటాను ఫేస్ బుక్ కొనుగోలు చేసింది?

A: 9.99%

13 ప్రస్తుత కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఎవరు?


A: నరేంద్రసింగ్ తోమర్

14) ఇటీవల మరణించిన కెన్నీ రోజర్స్ ఏ రంగంలో ప్రముఖులు?

A: అమెరికన్ ప్రముఖ గాయకుడు

15) 2020 ఏడాదికి గానూ పెన్ హెమింగ్ వే అవార్డుకు(సాహిత్యంలో) ఎవరు ఎంపికయ్యారు?

A: రుచికా తోమర్( ఏ ప్రేయర్ ఫర్  ట్రావెలర్స్ నవలకు)

16) అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య అధ్యక్షుడు ఎవరు?

A: సెబాస్టియన్ కోయ్

17) నిర్భయ దోషులకు ఉరిశిక్ష అమలు చేసిన తలారి పవన్ జల్లాడ్ ఏ రాష్ట్రానికి చెందినవారు?

A: ఉత్తర ప్రదేశ్

18) శ్యామలా గోపీనాథ్ ఏ బ్యాంక్ యండీ?

A: HDFC


19) దిశ చట్టం  ఆంధ్రప్రదేశ్ తో పాటు ఏ రాష్ట్రంలో  అమలులోకి వచ్చింది?

A: మహారాష్ట్ర

20) ప్రపంచ హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి స్థానంలో నిలిచిన దేశం ఏది?

A: ఆఫ్ఘనిస్థాన్

21) టామ్ అండ్ జెర్రీ  దర్శకుడు ఎవరు?

A: జీన్ డీచ్

22) కోవిడ్-19 ను నివారించడానికి 5-టి  ప్రణాళిక ప్రకటించిన రాష్ట్రం/కేంద్రపాలిత ప్రాంతం ఏది?

A: న్యూ ఢిల్లీ

23) ఇటీవల రాజ్యసభకు  నామినేట్ అయిన మాజీ సీజేఐ ఎవరు?

A: జస్టిస్ రంజన్ గొగోయ్

24) గర్భవిచ్ఛితి సవరణ  బిల్లు-2020 కు లోక్ సభ ఏ రోజున ఆమోదం తెలిపింది?

A: మార్చి 17(24 వారాలు)

25) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ మహిళల సింగిల్స్ విజేత ఎవరు?

A: తైజు(చైనీస్ తైపి)

26) ఇటీవల ప్రకటించిన  పత్రికా స్వేచ్ఛలో భారత్ కు ఎన్నో ర్యాంక్ లభించింది?

A: 142వ ర్యాంక్.( మొదటి స్థానం నార్వే)

27) ఖరీఫ్, రబీ పంటలపేర్లను ఏ విధంగా మారుస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది?

A: వానాకాలం(ఖరీఫ్),యాసంగి(రబీ)

28) ప్రతిష్ఠాత్మక  చమేలీ దేవీ జైన్ అవార్డ్ (జర్నలిజంలో) 2020 కి గాను ఎవరికి లభించింది?

A: ఆర్ఫాఖానుం షెర్వానీ, రోహిణి మోహన్

29) అంతర్జాతీయ హ్యాపినెస్ డే (మార్చి 20) యొక్క థీమ్ ఏమిటి?

A: "హ్యాపినెస్ ఫర్ ఆల్ ,టుగెదర్"

30) ఆల్ ఇంగ్లాండ్ బ్యాడ్మింటన్ ఛాపియన్షిప్ పురుషుల సింగిల్స్ విజేత ఎవరు?

A: విక్టర్ అక్సెల్ సన్(డెన్మార్క్)

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం