GK


1)‘జల్-జంగల్-జమీన్’ ఎవరి నినాదం?

జ: కొమరం భీం.

1) 'Jal-jangal-jamin' is whose motto?

Ans: Komaram Bhim.

2) తెలంగాణా సాయుధ రైతాంగ పోరాటం ప్రధానంగా ఎవరికి వ్యతిరేకంగా జరిగింది?

జ: భూస్వాములు, దేశ్‌ముఖ్‌లు, నిజాం.

2)Against whom did the Telangana armed peasant struggle mainly take place?

Ans: Landlords, Deshmukhs, Nizam.

3) ‘హైదరాబాద్ అంబేద్కర్’గా ఎవరిని పేర్కొంటారు?

జ:  బి.ఎస్. వెంకట్రావు.

3) Who is known as 'Hyderabad Ambedkar'?

Ans: B.S. Venkatrao.

4) 1946లో ‘తెభాగా’ రైతాంగ ఉద్యమం ఏ రాష్ట్రంలో జరిగింది?

జ: బెంగాల్.

4) In which state did the 'Tebhaga' peasant movement take place in 1946?

Ans:Bengal.

5) ‘అప్పికో’ ఉద్యమం ఎక్కడ జరిగింది?

జ: కర్ణాటక.

5) Where did the ‘Appiko’ movement take place?

Ans: Karnataka.

6) ఏ గవర్నర్ జనరల్ కాలంలో ‘సతీ సహగమన నిషేధ చట్టం - 1829’ చేశారు?

జ: విలియం బెంటింక్‌.
6) During which Governor General's term was the Sati (Prevention) Act-1829 made?

Ans: William Bentinck.

7) నారాయణ ధర్మ పరిపాలన ఉద్యమాన్ని మొదట ఎవరు ప్రారంభించారు?

జ: ఎజ్వాలు.

7) Who first started the Narayana Dharma administration movement?

Ans: Ezwals.

8) ‘ది పేమెంట్ ఆఫ్ బోనస్ యాక్ట్’ను ఎప్పుడు చేశారు?

జ: 1965 .

8) When was the 'Payment of Bonus Act' made?

Ans: 1965.

9) మానవ హక్కుల పరిణామంలో ముఖ్య ఘట్టం ఏది?

జ: మాగ్నాకార్టా - 1215

9) What is the key factor in the evolution of human rights?

Ans:  Magnacarta - 1215

10) 1953లో మొదటిసారిగా ‘వెనుకబడిన తరగతుల కమిషన్’ను ఎవరి నేతృత్వంలో ఏర్పాటు చేశారు?

జ: కాకా కాలేల్కర్.

10) Who headed the Backward Classes Commission for the first time in 1953?

Ans: Kaka Kalelkar.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)