GK

1)‘భూమి పెద్ద అయస్కాంత గోళం’ అని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

జ: విలియం గిల్‌బర్డ్

1) Which scientist proposed that 'Earth is a large magnetic sphere'?

Ans: William Gilbard.

2) ప్రపంచంలో అత్యధిక పరిమాణంలో అయస్కాంత నిల్వలు ఉన్న ప్రదేశం ఏది?

జ: ఉత్తర స్వీడన్.

2) Which place has the largest volume of magnetic reserves in the world?

Ans: Northern Sweden .

3) రిఫ్రిజిరేటర్లు, ఎ.సి. గదుల్లో పనిచేసే సూత్రం ఏది?

జ: పెల్టియర్ ఫలితం.

3) What is the principle of working in Refrigerators, A.C.  rooms?

Ans:Peltier result 

4) క్రిమి కీటకాల ఉష్ణోగ్రతను కొలవడానికి ఉపయోగించే ఉష్ణోగ్రతా మాపకం ఏది?

జ: సీబెక్ ఉష్ణవిద్యుత్ ఉష్ణోగ్రత మాపకం.

4) What is the temperature scale used to measure the temperature of insect pests?

Ans: Seebeck thermodynamic temperature scale.

5) పసుపుపచ్చ గాజు పలక నుంచి పంట పొలాలను చూసినప్పుడు అవి ఏ రంగులో కనిపిస్తాయి?

జ: నలుపు.

5) What color do the yellow fields look when they are harvested from the glass panels ?

Ans: Black.

6) ఎలక్ట్రోప్లేటింగ్‌లో రాగిని ఉపయోగించడానికి కారణం?

జ: విద్యుత్ నిరోధం తక్కువ.

6) What is the reason for using copper in electroplating?

Ans: low electrical resistance.

7) విద్యుత్ అలంకరణ దీపాలను ఏ విధంగా సంధానం చేస్తారు?

జ:శ్రేణి సంధానం


7) How to connect electric decorative lamps?

Ans:Sequence Coupling.

8) జీర్ణాశయాన్ని ఎక్స్‌రే తీయడానికి ముందు పేషెంట్‌కు ఇచ్చే రసాయన ద్రావణం ఏది?

జ:  బేరియం మీల్.

8) What chemical solution is given to the patient before the x-ray of the digestive tract?

Ans: Barium Meal.

9) పదార్థాన్ని సన్నని తీగలుగా మార్చగలిగే ధర్మాన్ని ఏమంటారు?

జ: తాంతవత.

9) What is the law of turning matter into thin wires?

Ans: Ductility.


10) న్యూక్లియర్‌ రియాక్టర్‌ ఆవిష్కర్త?

 జ: ఫెర్మి.

10) Nuclear reactor inventor?

Ans: Fermi.

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020