చరిత్ర లో ఈరోజు మే 15..


సంఘటనలు

1928: మిక్కీ మౌస్ ప్లేన్ క్రేజీ అనే కార్టూన్ ద్వారా అరంగేట్రం చేసింది

1952: భారత లోక్‌సభ స్పీకర్‌గా గణేష్ వాసుదేవ్ మావ్లాంకర్ పదవిని స్వీకరించాడు.

1989: గ్రామ పంచాయతీలకు రాజ్యాంగంలో హోదాను కల్పిస్తూ రాజ్యాంగానికి 64వ సవరణ జరిగింది.

2012: టెలికాం మంత్రి ఎ. రాజాకు 2012 మే 15 నాడు 2జి ట్రయల్ కోర్టు బెయిలు మంజూరు చేసింది. టెలికాం మంత్రి ఎ. రాజాను 2011 ఫిబ్రవరి 2 నాడు, 2జి స్పెక్త్రుం కేసులో అరెస్టు చేసి తీహారు జైలులో ఉంచారు.

జననాలు

1803: సర్ ఆర్థర్ కాటన్, బ్రిటిషు సైనికాధికారి, నీటిపారుదల ఇంజనీరు. (మ.1899)

1817 : భారత మత సంస్కర్త, దేవేంద్రనాథ్ ఠాగూర్ జననం.(మ.1905)

1859 : ప్రముఖ ఫ్రెంచి శాస్త్రవేత్త పియరీ క్యూరీ జననం.(మ. 1906)

1907: సుఖ్ దేవ్, భారత జాతీయోద్యమ నాయకుడు (మ,1931).

1908: వింజమూరి శివరామారావు, ఆకాశవాణికి ఎన్నో లలిత గీతాలను, రూపకాలను వ్రాసి ప్రసారం చేశారు. 600 రేడియో నాటికలు వ్రాశారు. (మ.1982).

1915: పాల్ సామ్యూల్‌సన్, ప్రముఖ ఆర్థికవేత్త (మ.2009).

1923 : భారత సినిమా నటుడు జానీవాకర్ జననం. (మ.2003)

1926: నూతి విశ్వామిత్ర, ఆర్యసమాజ్ నాయకుడు, నిరంకుశ నిజాం పాలన వ్యతిరేకోద్యమ నాయకుడు

1938: కె.జమునారాణి,పదమూడేళ్ల వయసు నుండే కథానాయకిలకు పాడటం ప్రారంభించింది

1964: జి.కిషన్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నేత, కేంద్ర హోంశాఖ సహాయమంత్రి.

1967: మాధురీ దీక్షిత్, హిందీ సినీనటి .

1968: స్రవంతి ఐతరాజు, కవి, తిరుపతిలో హాస్టల్ సంక్షేమ అధికారి, మనస్తత్వవేత్త

1987: రామ్ (నటుడు), తెలుగు, తమిళ భాషల చిత్రసీమకు సంబంధించిన నటుడు.

మరణాలు

1994: ఓం అగర్వాల్, భారత స్నూకర్ క్రీడాకారుడు.

2010: భైరాన్ సింగ్ షెకావత్, భారత మాజీ ఉప రాష్ట్రపతి. (జ.1923)

2014: మల్లాది సుబ్బమ్మ, స్త్రీవాద రచయిత్రి, హేతువాది, స్త్రీ స్వేచ్ఛ పత్రిక సంపాదకురాలు. (జ.1924)

 జాతీయ దినోత్సవాలు

అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం

అంతర్జాతీయ కంగారూ మదర్ కేర్ (కెఎంసి) అవగాహన దినోత్సవం,

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం