GK


1. ఇటీవల వార్తల్లో కనిపించే ‘ Sky Eye ’ అనే పదం ( దీనిని ‘ FAST ’ అని కూడా పిలుస్తారు ) దేనికి సంబందించినది? 

  • ప్రపంచంలో అతిపెద ్దసింగిల్ డిష్ రేడియో టెలిస్కోప్

2.భారతదేశంలో మే డే (May Day) ని మొదటగా ఎవరు జరుపుకున్నారు 

  • లేబర్ కిసాన్ పార్టీఆఫ్ హిందుస్తాన్.

3. ప్రఖ్యాత వ్యక్తి రోనాల్డ్ వివియన్ స్మిత్ ( Ronald Vivian Smith ) ఇటీవల కన్నుమూశారు, అతను ఏ రంగంలో అనుభవజ్ఞుడు?

  • ప్రముఖ చరిత్రకారుడు

4.అన్ని పూరాలకు తల్లిగా పరిగణించబడే త్రిస్సూర్ పూరం ఏ రాష్ట్రంలో జరుపుకునే వార్షిక ఆలయ ఉత్సవం?

  • కేరళ

5.  అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆ ర్ట్స్ అండ్ సైన్స్ కు అంతర్జాతీయ గౌరవ సభ సభ్యునిగా ఎవరు ఎన్నికయ్యారు?
  • శోభనా నరసింహన్

6. మాజీ ప్రపంచ స్నూకర్ ఛాంపియన్ పీటర్ ఎబ్డాన్ ప్రొఫెషనల్ స్నూకర్ నుండి రిటైర్మెంట్ ప్రకటించారు. అతను ఏ దేశం నుండి వ చ్చాడు?

  •  ఇంగ్లాండ్

7.  భారతదేశంలో రిటైల్ వ్యాపారులందరికీ జాతీయ ఇ-కామర్స్ మార్కెట్ ‘ భారత్మార్కెట్ ’ ను  ఏది ప్రారంభించింది?

  • కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండి యా ట్రేడర్స్ (CAIT)

8.కరోనావైరస్ కారణంగా ఎకె త్రిపాఠి 2020 మేలో కన్నుమూశారు. అతను ఏ రంగాలకు సంబంధించినవాడు?

  • న్యాయ శాస్త్రం

9. ఇటీవల వార్తల్లో కనిపించిన బ్రజ్ బాసి లాల్ (Braj Basi Lal) ఎవరు?

  • భారతీయ పు రావస్తుశాస్త్రవేత

10. ఏది కులు లోయను హిమాచల్ ప ్రదేశ్ లోని లాహాల్ మరియు స్పితి లోయలతో కలుపుతుంది?

  • రోహతంగ్ ( Rohtang Pass )

11. ఇటీవల వార్తల్లో కనిపించిన జరీనా హ ష్మి (Zarina Hashmi) ఎవరు?

  • భారతీయ కళాకారిణి

12. “ Shivaji in South Block : The Unwritten History of a Proud People ” పుస్తక రచయిత ఎవరు?

  • Thomas Cook (India) Ltd

13. 5 వ ఆసి యా సస్టైనబిలిటీ రిపోర్టింగ్ అవార్డులలో (ASRA) ఆసియా యొక్క ఉత్త మ ఇంటిగ్లేటెడ్ రిపోర ్టుకు ఏది వెండి అవార్డును గెలుచుకుంది?

  • Thomas Cook (India) Ltd

14.ఇటీవల వార్తలలో కనిపిస్తున్న The Bay of Bengal Boundary Layer Experiment 
(లేదా) BoBBLE , దేనికిసంబంధించినది 

  • రుతుపవనాల అంచనా

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28