ఓయూ ఎల్‌ఎల్‌బీ ఫలితాలు విడుదల


 ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎల్‌ఎల్‌బీ ఐదో సెమిస్టర్‌ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ అధికారులు వెల్లడించారు. ఎల్‌ఎల్‌ఎం, ఎల్‌ఎల్‌బీ మూడేళ్ల డిగ్రీ కోర్సు, ఎల్‌ఎల్‌బీ హానర్స్‌, బీఏ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల డిగ్రీ కోర్సు, బీబీఏ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల డిగ్రీ కోర్సుల ఫలితాలతో పాటు బీకామ్‌ ఎల్‌ఎల్‌బీ ఐదేళ్ల డిగ్రీ కోర్సుల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను www.osmania.ac.in వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం