GK


1) న్యాయ సమీక్ష పితామహుడు అని ఎవరిని అంటారు?

జ: మార్షల్‌.

1) Who is called the Father of Judicial Review?

Ans: Marshal.

2) ప్రజాప్రయోజనవ్యాజ్యం(పిల్‌) అనే భావన ను భారతదేశంలో ప్రవేశ‌పెట్టింది ఎవరు?

జ: పి.ఎం. భగవతి  ,
వై.వి. చంద్రచూడ్‌
  కృష్ణయ్యర్‌  

సాధారణ ప్రజలు తమ సమస్యలను కోర్ట్‌లకు నివేదించి పరిష్కరించుకునే జ్ఞానం లేనప్పుడు వారి పక్షాన వేరే వ్యక్తులు గానీ లేదా సంస్థలు గానీ కోర్ట్‌కు నివేదించవచ్చు. దీనినే పిల్‌ అంటారు. 

2) Who introduced the concept of Public Interest litigation (PIL)?
 Ans: P.M. Bhagavathi  
  Y.V. Chandrachud
  Krishna Iyer

3) హెబియస్‌ కార్పస్‌ రిట్‌ అంటే ఏమిటి?

జ:  'శరీరాన్ని ప్రవేశపెట్టుము’ లేదా బందీ ప్రత్యక్ష'

3) What is a habeas corpus writ?

Ans: 'produce the body' or captive direct.

'to have the body of'

4) చంపకం దోరైరాజన్‌ వర్సెస్‌ మద్రాసు (1951) కేసు దేనికి సంబంధించింది?

 జ: రిజర్వేషన్లు.

4) What is the case of Dhorairajan vs. Madras (1951)?

Ans: Reservations.

5) ‘రాజ్యాంగ మౌలిక స్వరూపం’ అనే భావనను ముందుగా సుప్రీంకోర్టు ఏ కేసులో వెలువరించింది?

జ: కేశవానంద భారతి కేసు.

5) In which case did the Supreme Court articulate the concept of 'constitutional fundamentalism'?

Ans: Keshavananda Bharati case.

6) కేంద్ర, రాష్ట్రాల మధ్య  జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు  ఏ అధికార పరిధిలోకి వస్తుంది?

జ: ప్రారంభ విచారణాధికారం.

కొన్ని రకాల కేసులను సుప్రీంకోర్టు నేరుగా స్వీకరించి విచారిస్తుంది. దీనినే ప్రారంభ విచారణాధికారం అంటారు.

6) What jurisdiction does the Supreme Court have to settle disputes between the Center and the State?

Ans: Original Jurisdiction.

7) కారుణ్య మరణం (మెర్సీ కిల్లింగ్‌) పై 2018 మార్చి 9న సుప్రీంకోర్టు తీర్పు చెప్పడానికి పిల్‌ పిటిషన్‌ వేసిన సంస్థ ఏది?

జ: కామన్‌ కాజ్‌.

7) Which organization filed a PIL (Public Interest Litigation)     petition to the Supreme Court of India on March 9, 2018 on mercy killing (Euthanasia)?

Ans: Common Cause.

8) సుప్రీంకోర్టు, హైకోర్ట్‌ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?

జ: కొలిజీయం.

8) The system of advising the President on the appointment of Supreme Court and High Court judges?

Ans: Collegium.

9) భారత రాష్ట్రపతి ఏ ఆర్టికల్‌ ప్రకారం సుప్రీంకోర్టును న్యాయ సలహా కోరవచ్చు?

జ: 143.

ఇప్పటివరకు భారత రాష్ట్రపతులు వివిధ సందర్భాల్లో 15  సార్లు సుప్రీంకోర్టు సలహా కోరారు. అత్యధికంగా 3సార్లు సుప్రీంకోర్టు సలహా కోరిన రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్‌. 

9) Under which article of the President of India can the Supreme Court seek legal advice?

Ans: 143.

10) పరిపాలనా ట్రిబ్యునల్స్‌ను రాజ్యాంగంలో ఏ భాగంలో పొందుపరిచారు?

జ: 14ఎ

10) The administrative tribunals are incorporated in what part of the constitution?

Ans: 14A.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం