GK


1.సముద్రగుప్తుని చేతిలో ఓడిపోయిన పల్లవరాజు ?

  • ఎవరు విష్ణు గోప వర్మ 

2.తమిళ రామాయణం రచించినది ఎవరు ?

  • కంబన్

3.చోళుల పరిపాలన కాలంలో భూమి శిస్తు ఎంత ఉండేది ?

  • ఒకటి /ఆరు 

4.గుప్తుల యొక్క అధికార భాష ఏది ?

  • సంస్కృతం

5.ఇ బాదత్ ఖాని ని ఫతేపూర్ లో సిక్రిలో ఎవరు నిర్మించారు ?

  • అక్బర్ 

6.బుద్ధుడు జన్మించిన స్థలం ఏది ?

  • లుంబిని

7. గోండులు అనుసరించిన కృత్యం? 

  •  కర్మ నృత్యం 

8.జామా మసీదును ఎవరి హయాంలో నిర్మించారు?

  •  మహమ్మద్ కులీ కుతుబ్ షా 

9.యక్షగానం అనే కళ యొక్క పుట్టినిల్లుగా పేర్కొనబడిన రాష్ట్రం? 

  • కర్ణాటక 

10.భారతదేశంలో కాలువల ద్వారా అత్యధికంగా సాగు చేస్తున్న భూమి ఏ రాష్ట్రంలో ఉంది?

  •  ఉత్తర ప్రదేశ్ 

11.గోదావరి పై ఎక్కడ ఆనకట్ట నిర్మించారు ?

  • ధవలేశ్వరం 

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)