ఎంఎస్ఎంఈ టూల్ రూం, హైద‌రాబాద్


jobs
హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ‌కు చెందిన సెంట్ర‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టూల్ డిజైన్‌(సీఐటీడీ), ఎంఎస్ఎంఈ టూల్ రూం ఒప్పంద ప్ర‌తిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.
 మొత్తం ఖాళీలు: 05
పోస్టులు: హాస్ట‌ల్ వార్డెన్‌, ప‌ర్చేజ్ ఇంజినీర్‌, మెకానిక‌ల్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఎల‌క్ట్రిక‌ల్ అండ్ ఎల‌క్ట్రానిక్ మెయింటెనెన్స్ ఇంజినీర్‌, ఐటీ ఇంఇజ‌నీర్‌.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి ఏదైనా డిగ్రీ, సంబంధిత స‌బ్జెక్టుల్లో డిప్లొమా/ ఇంజినీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌, అనుభ‌వం.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివ‌రి తేది: 10.05.2020
నోటిఫికేషన్ : Click Here
పూర్తి నోటిఫికేషన్ : Click Here
వెబ్సైట్ : Click Here
*Note : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020