10th పాస్ అయితే చాలు..రైల్వే లో ఉద్యోగాలు..


భారతీయ రైల్వేకు చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో పారామెడికల్, మెడికల్ ప్రాక్టీషనర్ల పోస్టుల్ని భర్తీ చేస్తోంది రైల్వే. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని కోవిడ్ 19 వార్డుల్లో పనిచేసేందుకు ఈ ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 62 ఖాళీలున్నాయి. ఇవి మూడు నెలల తాత్కాలిక పోస్టులు మాత్రమే. దరఖాస్తు చేయడానికి 2020 మే 17 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.

Integral Coach Factory Recruitment 2020: నోటిఫికేషన్ వివరాలు ఇవే

నర్సింగ్ సూపరింటెండెంట్- 24
మొత్తం ఖాళీలు- 62
హౌజ్ కీపింగ్ అసిస్టెంట్- 24
జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్- 12
ఫిజీషియన్- 2
దరఖాస్తుకు చివరి తేదీ : 2020 మే 17 సాయంత్రం 5.30 గంటలు
విద్యార్హతలు : వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. నోటిఫికేషన్‌లో అర్హతలు తెలుసుకున్న తర్వాతే దరఖాస్తు చేయాలి.
నోటిఫికేషన్ : Click Here
వెబ్సైట్ : Click Here  (apply link)
*Note : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)