సంఘటనలు 1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్చే బంధించబడ్డాడు. 1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు. 1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం. జననాలు 1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776) 1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889) 1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941) 1921: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989) మరణాలు 1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860) 1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897) 1964: పసుపులేటి కన్నాంబ, ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి . 1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921) 1973: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936) 2016: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (జ.1942) 2019: గుండా రామిరెడ్డి...