GK


1) ఒక బ్యారెల్ చమురు ఎన్ని లీటర్లకు సమానం?

జ: 159 లీటర్లు. (158.987 litres)

1) How many liters of a barrel of oil equals?

Ans: 159 Litres. (158.987 litres)

2) పల్స్ పోలియో కార్యక్రమం ఎప్పుడు ప్రారంభమైంది?

జ: 1995.

2) When did the Pulse Polio program begin?

Ans: 1995.

3) గుండెపోటు వచ్చినప్పుడు సాధారణంగా వెంటనే నాలుక కింద ఏ మందును పెట్టాల్సిందిగా వైద్యులు సూచిస్తారు?

జ: యాస్పిరిన్.

3) Doctors usually prescribe which medication to be kept under the tongue immediately after a heart attack?

Ans: Aspirin.

4) ఏ మూలకాన్ని ఎకా ర్యాడాన్ అని కూడా పిలుస్తారు?

జ: యునునాక్టియం.

4) Which element is also known as Eka Radon?

Ans: Ununoctium.

Ununoctium is a transactinide chemical element with symbol Uuo and atomic number 118. It was first created by a joint team of American and Russian scientists at the Joint Institute for Nuclear Research in Dubna, Russia. Ununoctium is a temporary name and the suggested name is Oganesson which may be formally accepted by the end of 2016.

5) వరల్డ్ యాంటీ డోపింగ్ ఏజెన్సీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

జ: మాంట్రియల్, కెనడా.

5) Where is the World Anti-Doping Agency Headquarters?

Ans: Montreal, Canada.

6) ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం భారత్ అభివృద్ధి చేసిన నావిగేషన్ వ్యవస్థ?

జ: గగన్.

6) Navigation system developed by India for Aircraft?

Ans: GAGAN.

7) ద్రవ రూపంలోని ఏకైక అలోహం?

జ: బ్రోమిన్.

7) Which is the  only nonmetallic element that is liquid under ordinary conditions? 

Ans: Bromine.

8) ఒక భౌగోళిక ప్రాంతానికి పరిమితమై, ఆ ప్రాంత పరిస్థితుల వల్ల ప్రత్యేక లక్షణాలు పొందిన ఉత్పత్తులకు లభించే గుర్తింపును ఏమంటారు?

జ: జియాగ్రఫికల్ ఇండికేషన్.

8) Confined to a geographical area, what is the identification of products that are characterized by the conditions of that region?

Ans: Geographical Indication.

9) దేశంలో తొలిసారిగా నోటి ద్వారా తీసుకోగలిగే ఓరల్ ఇన్సులిన్‌ను అభివృద్ధి చేసిన సంస్థ?

జ: బయోకాన్.

9) Which company developed oral insulin for the first time in the country?

Ans: Biocon.

10) స్త్రీ మూత్రంలో ఏ హార్మోనును గుర్తించటం ద్వారా గర్భధారణ నిర్ధారణ అవుతుంది?

జ: హ్యూమన్ కోరియానిక్ గొనడోట్రాఫిన్.

10) What hormone is detected in a woman's urine that can be diagnosed with pregnancy?

Ans: Human chorionic gonadotrophin.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)