ఆర్‌సీబీలో సైంటిస్ట్ పోస్టులు


భార‌త ప్ర‌భుత్వ బ‌యోటెక్నాల‌జీ విభాగానికి చెందిన రిజియ‌న‌ల్ సెంటర్ ఫ‌ర్ బ‌యోటెక్నాల‌జీ(ఆర్‌సీబీ) అనుబంధ సంస్థ అయిన న్యూదిల్లీలోని బ‌యోసేఫ్టీ స‌పోర్ట్ యూనిట్ ఒప్పంద ప్రాతిప‌దిక‌న కింది పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది.

మొత్తం ఖాళీలు: 06పోస్టులు: చీఫ్ సైంటిఫిక్ ఆఫీస‌ర్‌, చీఫ్ సైంటిస్ట్, మేనేజ‌ర్‌, సైంటిస్ట్‌.
విభాగాలు: బ‌యో-ఫార్మా, అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్స్‌, టాక్సికాల‌జీ, ఫార్మాబ‌యోటెక్నాల‌జీ, మైక్రోబ‌యాల‌జీ.
అర్హ‌త‌: పోస్టును అనుస‌రించి గ్రాడ్యుయేష‌న్‌, సంబంధిత స‌బ్జెక్టుల్లో మాస్ట‌ర్స్ డిగ్రీ ఉత్తీర్ణ‌త‌తో పాటు పీహెచ్‌డీ, అనుభ‌వం.
ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.
ద‌ర‌ఖాస్తు ఫీజు: రూ.1000 
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: 29.05 .2020. 
నోటిఫికేషన్ : Click Here
వెబ్సైట్ : Click Here
*Note : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం