గురుకుల డిగ్రీ కళాశాలల్లో ఆన్‌లైన్‌ తరగతులు


 లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ గురుకుల మహిళా డిగ్రీ కళాశాలల్లో ఈ నెల 30 వరకు ఆన్‌లైన్‌ తరగతులు నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ కార్యదర్శి ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. టీశాట్‌ టీవీ ఛానల్‌ ద్వారా నిపుణులైన అధ్యాపకులతో కామర్స్‌, కంప్యూటర్‌ సైన్స్‌, మైక్రోబయాలజీ, మేథమెటిక్స్‌, బోటనీ, ఎలక్ట్రానిక్స్‌, కెమిస్ట్రీ, జువాలజీ, తెలుగు, ఇంగ్లిష్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌, లైఫ్‌స్కిల్స్‌లో తరగతులు ఉంటాయని పేర్కొన్నారు.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం