🌏 చరిత్రలో ఈరోజు మే 6

సంఘటనలు

1910: ఇంగ్లాండు చక్రవర్తిగా ఐదవ జార్జి పదవిలోకి వచ్చాడు.

1954: మైలు దూరాన్ని 4 నిమిషాలలోపు పరిగెత్తిన తొలి వ్యక్తిగా రోజర్ బాన్నిస్టర్ రికార్డు సృష్టించాడు.


జననాలు

1856: రాబర్ట్ పియరీ, ఉత్తర ధ్రువాన్ని చేరిన తొలివ్యక్తి (మ.1920).

1861: మోతీలాల్ నెహ్రూ, భారత జాతీయ నాయకుడు (మ.1931).

1868: రెండో నికోలస్, రష్యా జారు చక్రవర్తి (మ.1918).

1932: మల్లాది వెంకట సత్యనారాయణ రావు, సంగీత విద్వాంసుడు (మ.1996).

1953: టోని బ్లెయిర్, బ్రిటన్ మాజీ ప్రధానమంత్రి.

1965: హరిశ్చంద్ర రాయల, రంగస్థల, టి.వి., సినీ నటుడు, రంగస్థల దర్శకుడు, రూపశిల్పి.


మరణాలు


1910: ఎడ్వర్డ్ VII, ఇంగ్లాండు ఏడవ చక్రవర్తి (జ.1841).

1976: కోకా సుబ్బారావు, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి, సుప్రీం కోర్టు తొమ్మిదవ ప్రధాన న్యాయమూర్తి (జ.1902).

2006: తిక్కవరపు పఠాభిరామిరెడ్డి, ప్రముఖ రచయిత, సినిమా నిర్మాత (జ. 1919).

2006: బలివాడ కాంతారావు, తెలుగు నవలా రచయిత (జ.1927).

1971: పింగళి నాగేంద్ర రావు .. ప్రముఖ తెలుగు చలనచిత్ర రచయిత.


🔷 జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు 🔷


🔻ప్రపంచ పెంపుడు జంతువుల దినోత్సవం.

🔻అంతర్జాతీయ డైట్ రహిత దినం.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28