Posts

Showing posts with the label TSRTC RTC

తెలంగాణ RTC సీటుకు ఒక్కరే..

Image
29 డిపోల్లో 3500 బస్సులు సిద్ధం. గ్రేటర్‌ ఆపరేషన్స్‌కు నాన్‌ ఏసీ బస్సులు మే 15 తర్వాత ప్రకటన వచ్చే అవకాశం నేడు ఎయిర్‌పోర్టుకు 20 బస్సులు ఆపరేషన్స్‌ కోసం గ్రేటర్‌ ఆర్టీసీ సిద్ధమైంది. ఆదేశాలు అందిన వెంటనే బస్సులు రోడ్డెక్కించేందుకు సమాయత్తమైంది. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రజా రవాణా స్తంభించింది. కరోనా ప్రబలుతుందనే ఆలోచనతో ప్రభుత్వం కట్టడి చేసింది. మెట్రో, ఎంఎంటీఎస్‌, రైల్వే, క్యాబ్‌లు, ఆటోరిక్షాలకు రోడ్డెక్కకుండా ఆదేశాలు జారీచేశారు. అందులోభాగంగా అత్యవసర సేవలకు పోను డిపోలకు పరిమితమైన నాన్‌ ఏసీ బస్సులను రోడ్డుపైకి తేనున్నారు. దీనికి సంబంధించిన నిర్ణయం మే 15న వెలుపడనున్నదని ఆర్టీసీకీ చెందిన ఓ సీనియర్‌ అధికారి తెలిపారు. గ్రీన్‌జోన్లలో తిప్పే అవకాశమున్నప్పటికీ నగరంలో కోవిడ్‌ కేసులు ఉన్నందున బస్సులు బయటకు తీస్తే కరోనా విస్తరిస్తుందనే ఉద్దేశంతో తీయడం లేదు. కరోనా తగ్గుముఖం పట్టి నమోదవుతున్న కేసులు తగ్గితే గ్రేటర్‌ హైదరాబాద్‌ జోన్‌ పరిధిలో బస్సులు తిప్పే అవకాశముంది. తెలంగాణలో కేసులు తగ్గుతున్న నేపథ్యంలో 16వ తేదీ నుంచి ఆపరేషన్స్‌ నిర్వహించడానికి  టీఎస్‌ఆర్టీసీ సమాయత్తమవుతున్...