తెలంగాణ చరిత్ర బిట్స్


1.నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉంది? 

  • నల్గొండ


2. ఇమేజ్ పత్రికా సంపాదకులు ?

  • షోముబుల్లాఖాన్


3.1940లో విశాలాంధ్ర అనే పుస్తకం రచించినది? 

  • వావిలాల గోపాల కృష్ణయ్య 


4.హైదరాబాదులో మొట్టమొదటిగా 2006లో ప్రసారాలను ప్రారంభించిన ప్రైవేటు ఎఫ్ఎం రేడియో టేషన్ ఏది ?

  • రేడియో మిర్చి 


5.గోదావరి నది తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ ప్రవేశిస్తుంది? 

  • బాసర 


6.రూసాగడ్డి ఏ జిల్లా అడవి ప్రాంతంలో ఎక్కువగా లభ్యమవుతుంది? 

  • నిజామాబాదు 


7.ఏ ముఖ్యమంత్రి హైదరాబాద్ ఫిలిం నగర్ కు శంకుస్థాపన చేశారు?

  •  టి అంజయ్య 


8.1990లో నాటికల ప్రభాకర్ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ పేరుతో ఒక మాసపత్రికను హైదరాబాద్ కాచిగూడ లో జనంత్ టాకీస్ లో ప్రారంభించారు? 

  • మా తెలంగాణ . 


9.రంగనాథ రామాయణం రచించినది ఎవరు? 

  • గోనబుద్ధారెడ్డి 


10.పాలంపేటలోని రామప్ప దేవాలయాన్ని నిర్మించినది ఎవరు ?

  • రేచర్ల రుద్రుడు 


Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం