రకరకాల అధ్యయన శాస్త్రాలు
అధ్యయన అంశం అధ్యయన అంశం పేరు
- జైళ్లు, నేరగాళ్లతో ఎలా మెలగటం - పినాలజీ
- పండ్ల తోటల పెంపకం - పామాలజీ
- పక్షులు - ఆర్నిథాలజీ
- విత్తనాలు - కార్పోలజీ
- పక్షులు - ఆర్నిథాలజీ
- ప్రాచీన శాసనాలు - ఎపిగ్రఫీ
- జీవుల ఆయుఃప్రమాణం - క్రోనో బయాలజీ
- మట్టితో చేసిన పింగాణి వంటి వస్తువులు - సెరామిక్స్
- విష పదార్థాలు - టాక్సికాలజీ
- పిండాభివృద్ధి - ఎంబ్రియాలజీ
- కన్ను, దానికి వచ్చే వ్యాధులు - ఆఫ్తాల్మామాలజీ
- నేరం, నేరస్తులు - క్రిమినాలజీ
- భూమి సహాయం లేకుండా మొక్కల పెంపకం - హైడ్రోఫోనిక్స్
- ఆల్గేలు - ఫైకాలజీ
- రహస్య సంకేతాలతో రాసిన చేతిరాతలు - క్రిప్టోగ్రఫ్రీ
- నదులు - పొటామాలజీ
- శిలల స్వభావం - లిథోలజీ
- అత్యల్ప ఉష్ణోగ్రతల ఉత్పత్తి, నియంత్రణ - క్రయోజెనిక్స్
- వివిధ మతాలు - థియోలజీ
- జాతుల ఆవిర్భావం, పరిణామం - ఎథ్నాలజీ
- స్టాంపుల సేకరణ - ఫిలాటెలి
- జనాభా లక్షణాలు - డెమోగ్రఫి
- జీవ రసాయన సంఘటనలు - బయోకెమిస్ట్రి
- ప్రాచీన గ్రంథాలు, శాసనాల్లోని లిపి - పాలిగ్రఫి
- మేలు రకమైన సంకర జాతుల ఉత్పత్తులు - యుజెనిక్స్
- చంద్రుడు పుట్టుక, స్వభావం, కదలికలు - సెలినాలజీ
- నిద్ర - హెప్నాలజీ
- శరీరంలో రోగ నిరోధక శక్తి - ఇమ్యునాలజీ
- మెదడులో ఉన్న ఎముకలు - క్రానియోలజీ
- ఎక్స్‌రే కిరణాలు, రేడియోధార్మికత - రేడియోలజీ
- మూత్రపిండాలు, వాటికి వచ్చే వ్యాధులు - నెఫ్రాలజీ
- అంతరిక్షంలో గ్రహాలు (ఖగోళం) - ఆస్ట్రానమి
- జుట్టు, కపాలంపై ఉన్న చర్మం - ట్రైకాలజీ
- మానవ పరిణామ క్రమాలు (భౌతిక, సాంస్కృతిక) - ఆంత్రోపాలజీ
- స్త్రీలకు చెందిన వ్యాధులు - గైనకాలజీ
- భూమి పుట్టుక, స్వభావం, దాని ధర్మాలు - పెడాలజీ
- కాలేయం, దానికి సంబంధించిన వ్యాధులు - హెపటాలజీ
- చల్లదనాన్ని కలిగింపచేసే వైద్య పద్ధతి - క్రయోథెరపి
- వాస్తు - ఆస్ట్రాలజీ
- కీటకాలు - ఎంటమాలజీ
- విశ్వం యొక్క మూలం, స్వభావం (చరిత్ర) - కాస్మోలజీ
- జన్యుశాస్త్ర పరిజ్ఞానంతో మానవ పుట్టుపూర్వోత్తరాలు - యునిక్స్
- కణాలు - సైటాలజీ
- జంతువులు - జువాలజీ
- దంతాలకు వచ్చే వ్యాధులు - ఓడెంటాలజీ
- పని, పని చేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
- విమానాలు - ఎరోనాటిక్స్
- భూమి అంతర్భాగ నిర్మాణం - జియోలజీ
- వాతావరణం - మెటియారాలజీ
- చెట్లు - డాండ్రోలజీ
- జన్యువులు - జెనెటిక్స్
- వైరస్‌లు - వైరాలజీ
- బ్యాక్టీరియా - బ్యాక్టీరియాలజీ
- జంతువులు, మానవుల స్వభావం - సైకాలజీ
- భూకంపాలు - సిస్మోలజీ
- పర్వతాలు - ఓరాలజీ
- సమాజం - సోషియాలజీ
- బోధనా పద్ధతులు - పెడగాగి
- షెల్స్ - కాంకోలజీ
- ఎముకలు - ఆర్థోపెడిక్స్
- చేపలు - ఇక్తియాలజీ
- జంతువుల వైఖరి - ఎథోలజీ
- లోహాల శాస్త్ర, సాంకేతికత - మెటలర్జి
- రాసిన రికార్డులు - ఫిలాలజీ
- వృక్షాలు, జంతువుల చుట్టూ వుండే పరిసరాలతో గల సంబంధం - ఎకాలజీ
- నిఘంటువులు - లెక్సికోగ్రఫి
- గర్భధారణ, ప్రసవం - అబ్‌స్టేట్రిక్స్
- తూనికలు, కొలతలు - మెట్రోలజీ
- కాంతి, దాని ధర్మాలు - ఆప్టిక్స్
- ఎముకలు - ఓస్టియోలజీ
- కణతులు - అంకాలజీ
- నరాలు - న్యూరాలజీ
- వృద్ధాప్యం, వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు - జెరంటాలజీ
- ధ్వని - అకౌస్టిక్స్
- గుండె, దానికి వచ్చే వ్యాధులు - కార్డియాలజీ
- వర్షపాతం - హైటోలజీ
- పని, పనిచేసే పరిస్థితులు - ఎర్గొనొమిక్స్
- మొక్కలు, జంతువులు, మానవ దేహ నిర్మితి - అనాటమి
- కాలం - హొరాలజీ
- భూగర్భ జలం - హైడ్రాలజీ
- తవ్వకాల ద్వారా చారిత్రక ఆధారాలు - ఆర్కియాలజీ
- కాలేయం, దాని విధులు, నిర్మాణం - హెప్తాలజీ
- నాణేలు - న్యూమిస్‌మ్యాటిక్స్
- రక్తం, దానికి సంబంధించిన వ్యాధులు - హెమటాలజీ
- కణజాలాలు (టిష్యూలు) - హిస్టాలజీ
- పదాల పుట్టుక, పూర్వోత్తరాలు - ఎటిమాలజీ
- వేలిముద్రలు - డాక్టిలోలజీ
- గుహలు - స్పెలియాలజీ
- భాషా ఉచ్ఛారణ - ఫొనెటిక్స్
- చారిత్రక వరుస క్రమాలు - క్రొనాలజీ
- ఫంగస్, శిలీంధ్ర వ్యాధులు - మైకాలజీ
- మానవ అందం - కాలోలజీ
- నీటి క్షీరదాలు - సిటోలజీ
- వ్యాధులు - పాథాలజీ
- సంఖ్యలు - న్యూమరాలజీ
- మొక్కలు - బోటనీ
- గడ్డి - అగ్రోస్టాలజీ