ఎన్ఐఆర్‌డీపీఆర్‌లో ఖాళీలు
భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వశాఖ
ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్‌మెంట్ &
పంచాయతీరాజ్(ఎన్ఐఆర్‌డీపీఆర్), డీడీయూ-జీకేవై హైదరాబాద్, దిల్లీ
డివిజన్‌లో ఒప్పంద ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు
కోరుతోంది.
మొత్తం ఖాళీలు: 34
విభాగాలు: అసిస్టెంట్ డైరెక్టర్, మిషన్ మేనేజర్, ప్రాజెక్టు ఆఫీసర్, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్, లీగల్ ఆఫీసర్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగాల్లో గ్రాడ్యుయేషన్, బీటెక్/ బీఈ, ఎంసీఏ, ఎంబీఏ, పీజీ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరి తేది: 23.05.2020.
నోటిఫికేషన్ : Click Here
వెబ్సైట్ : Click Here
*Note : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.