🌏 చరిత్రలో ఈరోజు మే 7



సంఘటనలు

1924: అల్లూరి సీతారామరాజు జమేదారు కంచూమీనన్‌చే బంధించబడ్డాడు.

1946: సోని కార్పొరేషన్ జపాన్లో స్థాపించారు.

1983 : 7 వ అలీన దేశాల శిఖరాగ్ర సమావేశం ఢిల్లీలో ఇందిరా గాంధీ అధ్యక్షతన ప్రారంభం.


జననాలు


1711: డేవిడ్ హ్యూమ్, స్కాటిష్ ఆర్థికవేత్త, చరిత్రకారుడు, తత్త్వవేత్త (మ. 1776)

1812: రాబర్ట్ బ్రౌనింగ్, ఆంగ్ల కవి (మ. 1889)

1861: రవీంద్రనాథ్ టాగూర్, విశ్వకవి, భారత దేశానికి జాతీయ గీతాన్ని అందించిన కవి. (మ.1941)

1921: ఆచార్య ఆత్రేయ, తెలుగులో సుప్రసిద్ధ నాటక, సినీ రచయిత. (మ.1989)


మరణాలు


1920: హెచ్.వి.నంజుండయ్య, మైసూరు విశ్వవిద్యాలయం తొలి ఉపకులపతి, మైసూర్ రాజ్య దీవాన్, పరిపాలనాదక్షుడు, విద్యావేత్త (జ.1860)

1924: అల్లూరి సీతారామ రాజు, విప్లవ వీరుడు, స్వాతంత్ర్య సమరయోధుడు. (జ.1897)

1964: పసుపులేటి కన్నాంబ, ప్రసిద్ధ రంగస్థల నటి, గాయని, చలనచిత్ర కళాకారిణి .

1972: దామోదరం సంజీవయ్య, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రెండవ ముఖ్యమంత్రి. (జ.1921)

1973: శివ్ కుమార్ బటాల్వి, ప్రసిద్ధ పంజాబీ భాషా కవి. (జ.1936)

2016: బోయ జంగయ్య, ప్రముఖ రచయిత. (జ.1942)

2019: గుండా రామిరెడ్డి తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు. (జ.1919)


💐జాతీయ / అంతర్జాతీయ దినోత్సవాలు

🔻ఠాగూర్ జయంతి.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28