ఎన్ఐఏబీలో ప్రాజెక్టు అసోసియేట్స్
హైదరాబాద్‌లోని నేషనల్
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ యానిమల్ బయోటెక్నాలజీ ఒప్పంద ప్రాతిపదికన కింది
పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ప్రాజెక్టు అసోసియేట్: 02
అర్హత: ఎంఫార్మసీ/ లైఫ్ సైన్సెస్‌లో ఎంటెక్/ ఎం.వి.ఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.
ప్రాజెక్టు అసోసియేట్: 02
అర్హత: ఎంఫార్మసీ/ లైఫ్ సైన్సెస్‌లో ఎంటెక్/ ఎం.వి.ఎస్సీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్.
చివరి తేది: 18.05.2020.
*Note : ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు పూర్తి నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోగలరు.