తెలంగాణ GK


1.భువనగిరి కోట ఎవరి కాలంలో నిర్మించబడింది? 

A:కళ్యాణి చాళుక్యులు

2. లక్ష్మీ నరసింహ కవి రచన ఏది ?

A:అంబికా పరియణం

3.జ్యోతిర్మయి కవితా సంకలన కర్త ఎవరు?

A:ఎస్వీ రామారావు  

4..ఏ యూనివర్సిటీలో లోగో రూపొందించిన చందలూరి సోమేశ్వరరావు 2015 ఏప్రిల్ 25 న మరణించారు?

A:కాకతీయ 

5.దేవరకొండ కోటను నిర్మించిన రాజ వంశస్తులు ఎవరు? 

A:రేచర్ల పద్మనాయకులు 

6.108 దివ్యక్షేత్రాలలో వర్ణన ముష్టిపల్లి వెంకట భూపాలుడు రచించిన గ్రంథం ఏది? 

A:దివ్యదేశ మహాత్మ్య దీపి

7.తెలంగాణ లో మొట్టమొదటి సారిగా కథలను ప్రచురించిన పత్రిక ఏది? 

A:హితబోధిని 

8.హైదరాబాద్ లో ఉస్మానియా విశ్వవిద్యాలయం వాస్తుశిల్పి ఎవరు ?

A:మస్సుయర్ ఇ జాన్సర్

9.చాదర్ఘాట్ హై స్కూల్ ను ఎప్పుడు ఏర్పాటు చేశారు? 

A:1872 

10.తెలంగాణ రాష్ట్రంలో అంకాళమ్మ కోట ఏ జిల్లాలో ఉంది ?

A:మహబూబ్నగర్ 

11.పుష్ప విలాసం రచించిన వారెవరు?

A:కరుణశ్రీ 

12 .హైదరాబాద్ రాష్ట్రానికి ప్రప్రధమంగా సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం ?

A:1952

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం