చరిత్ర పుటల్లో ఈ రోజు మే 22..


సంఘటనలు

  • 1216: ఫ్రెంచ్ సైన్యపు దళాలు ఇంగ్లాండ్ భూభాగం మీద కాలు పెట్టాయి.
  • 1455: 30 సంవత్సరాల వార్స్ ఆఫ్ రోజెస్ యుద్ధం మొదలైన రోజు.
  • 1972: సిలోన్ ద్వీపం కొత్త రాజ్యాంగం అమలు చేయటంతో, పేరు మార్చుకుని, రిపబ్లిక్ ఆఫ్ శ్రీలంక గా మారింది
  • 2004: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (14వ లోక్ సభ)
  • 2008: నెల్లూరు జిల్లాను పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా మార్చుటకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
  • 2010: మంగళూరు విమానాశ్రయంలో విమానం కూలి 158 మంది మృతిచెందారు.
  •  2012: బాలలపై లైంగిక దాడులు నియంత్రణ చట్టం అమలులోకి వచ్చిన రోజు 
  • 2009: భారత 13వ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ నియమితుడైనాడు. (15వ లోక్ సభ). 
    •  👉ఎక్కువకాలం, ప్రధాని పదవిలో ఉన్న మూడవ ప్రధాని 2639 రోజులు). (మొదటి ప్రధాని 6130 రోజులు. రెండవ ప్రధాని 5829 రోజులు).
జననాలు

  • 1772 : సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ జననం. (మ. 1833)
  • 1783: విలియం స్టర్జియన్ , మొదటి ఆచరణాత్మకమైన, విద్యుదయస్కాంతం నిర్మాత, ఆంగ్ల శాస్త్రవేత్త.
  • 1822: పరవస్తు వెంకట రంగాచార్యులు, సంస్కృతాంధ్ర పండితుడు. (మ.1900)
  • 1828: ఆల్ బ్రెచ్ట్ గ్రాఫె, ఆధునిక నేత్ర వైద్యమును అభివృద్ధి చేసిన మొదటి నేత్ర వైద్యుడు.
  • 1859: సర్ ఆర్థర్ కానన్ డోయల్, షెర్లాక్ హోమ్స్ అనే అపరాధ పరిశోధకుని సృష్టికర్త.
  • 1888 : సంఘ సంస్కర్త, ఆది ఆంధ్ర సభ స్థాపకుడు భాగ్యరెడ్డివర్మ జననం (మ.1939).
  • 1944: రాంరెడ్డి వెంకటరెడ్డి, ఖమ్మం జిల్లా పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే. (మ.2016)
  • 1948 : పాలమూరు జిల్లాకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి జననం.
  • 1952 : ప్రముఖ హేతువాది గుమ్మా వీరన్న జననం.


 మరణాలు 

  • 1885: విక్టర్ హ్యూగో, ఫ్రెంచ్ రచయిత. (జ.1802)
  • 1960: మేడవరము సుబ్రహ్మణ్యశాస్త్రి, సంస్కృతాంధ్రాలలో గొప్ప పండితుడిగా పేరుగాంచిన వ్యక్తి. (జ.1885)
  • 2002: మందులు.కె రంగస్థల నటుడు, దర్శకుడు. (జ.1944)
  • 2010: వేటూరి సుందరరామ్మూర్తి, సుప్రసిద్ధ తెలుగు సిసిమా పాటల రచయిత. (జ.1936)
  • 2015: పర్సా సత్యనారాయణ, కార్మిక నేత, మార్క్సిస్టు యోధుడు. (జ.1924)
  • 2019: చెరుకుమల్లి సూర్యప్రకాశ్ అంతర్జాతీయ స్థాయి ఆయిల్‌, అక్రిలిక్‌, అబ్‌స్ట్రాక్ట్‌ చిత్రకారుడు. (జ.1940)


 జాతీయ దినోత్సవాలు

  • అంతర్జాతీయ జీవవైవిధ్య దినోత్సవం
  • యెమన్ జాతీయదినోత్సవం

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)