GK

1.శక సంవత్సరం ఎప్పుడు ప్రారంభమైంది ?

  • క్రీస్తుపూర్వం 78 


2.జమియన్ బుద్ధ విగ్రహాలు ప్రతిపాదించిన శిల్పకళ?

  •  గ్రంథార శిల్పకళ 


3.మొదటి ఆఫ్ఘన్ యుద్ధం ఏ బ్రిటిష్ గవర్నర్ జనరల్ కాలంలో జరిగింది ?

  • లార్డ్ అక్లాండ్


4.మధ్యయుగంలో ప్రసిద్ధి సుల్తాన్ షేర్ష ఎన్ని సంవత్సరాల పాటు రాజ్యపాలన చేశారు?

  •  5


5. భారతదేశంలో ద్వంద ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టం?

  • భారత ప్రభుత్వ చట్టం  1919 


6.హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఏర్పాటుకు కృషి చేసిన వారు ఎవరు ?

  • స్వామి రామానంద తీర్థ 


7.రెండవ దేవరాయలు కాలంలో విజయనగరాన్ని సందర్శించిన ఇటలీ యాత్రికుడు ఎవరు?

  • నికోలోకంటి


8.ఔరంగజేబు మరణానంతరం మొట్టమొదట స్వతంత్రం ప్రకటించుకొన్న ఉన్న రాష్ట్రం ఏది ?

  • బెంగాల్.


9.కాకతీయులు ఆదరించిన మతం ఏది ?

  • శైవమతం


10. భారతదేశంలో అతి ప్రాచీనమైన సాంస్కృతిక కేంద్రం ఎక్కడ ఉంది  ?

  • అజంతా  


11.మొగలాయిల కాలంలో స్వతంత్రంగా అభివృద్ధి చెందిన చిత్రకళ? 

  • బీజాపూర్ 


12.ఈ రాజుల కాలంలో శిల్పకళా వైభవం ఉన్నత శిఖరాలను అందుకుంది?

  •  గుప్తులకాలం


Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020