రెవెల్యూషన్స్ అంశాలు..


» ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్ (హరిత విప్లవం)

ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం - గ్రీన్ రెవెల్యూషన్

» పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్ (శ్వేత విప్లవం/ ఆపరేషన్ ఫ్లడ్)

పాల ఉత్పత్తిని పెంచడం - వైట్ రెవెల్యూషన్

» పండ్ల ఉత్పత్తిని పెంచడం - గోల్డెన్ రెవెల్యూషన్

» ఫార్మాస్యూటికల్ ఉత్పత్తుల పెంపకం, రొయ్యల ఉత్పత్తిని పెంచడం - పింక్ రెవెల్యూషన్ 

» ఎరువుల ఉత్పత్తిని పెంచడం - గ్రే రెవెల్యూషన్

చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్

» చేపల ఉత్పత్తిని పెంచడం - బ్లూ రెవెల్యూషన్

» నూనెగింజలు, పప్పుధాన్యాల ఉత్పత్తిని పెంచడం - యెల్లో రెవెల్యూషన్

» క్రూడ్ ఆయిల్ ఉత్పత్తిని పెంచడం - బ్లాక్ రెవెల్యూషన్

» మాంసం ఉత్పత్తిని పెంచడం - రెడ్ రెవెల్యూషన్

» కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్

కోడిగుడ్ల ఉత్పత్తిని పెంచడం - సిల్వర్ రెవెల్యూషన్

» మసాలా దినుసులు, తోళ్ల ఉత్పత్తుల్ని పెంచడం - బ్రౌన్ రెవెల్యూషన్

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం