మే 29వరకు లాక్ డౌన్.27జిల్లాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చు-సీఎం కేసీఆర్

1)తెలంగాణలో  మొత్తం కరోనా కేసులు -1096 

  • 628మంది బాధితులు చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు
  • ఈ రోజు మొత్తం 43మంది డిశ్చార్జ్ అయ్యారు
  • మొత్తం 439 యాక్టివ్ కేసులు 
  • ఈ రోజు 11కరోనా పాజిటీవ్ కేసులు నమోదు


2)దేశంలో మరణాల శాతం 3.37%

  • తెలంగాణలో మరణాల శాతం 2.64%


3)కరోనా నివారణకు కఠిన చర్యలు చేపట్టాం.

  • కంటోన్మెంట్ జోన్లలో పకడ్బందీ చర్యలు అమలు చేస్తున్నాం.
  • లాక్ డౌన్ నియమాలను చాలా కఠినంగా అమలు చేశాం.
  • కరోనాను జీరోకు తెచ్చేవరకు తీవ్రంగా శ్రమిస్తున్నాం.


3)ప్రజలు స్వీయ నియంత్రణను పాటిస్తేనే కరోనాను నివారించవచ్చు.

  • భారత్ బయోటిక్,బీ.ఈ,శాంతాబయోటిక్ సంస్థలు వ్యాక్సిన్ పరిశోధనలో ఉన్నాయి.
  • అన్ని కుదిరితే ఆగస్టు నెల వరకు వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.


4)6 జిల్లాలు రెడ్ జోన్లో ఉన్నాయి.

  • 9జిల్లాలు గ్రీన్ జోన్లో ఉన్నాయి.
  • 18 జిల్లాలు అరెంజ్ జోన్లో ఉన్నాయి.


5)ఐదారు జిల్లాలు ఈరోజుతో గ్రీన్ జోన్లోకి రానున్నాయి.

  • జోన్ల విషయంలో కేంద్రం మార్గదర్శకాలను పాటిస్తున్నాం.
  • రానున్న 11రోజుల్లో  అరెంజ్ జోన్లో ఉన్న 18 జిల్లాలు గ్రీన్ జోన్లోకి రానున్నాయి.


6)హైదరాబాద్,మేడ్చల్,రంగారెడ్డి లాంటి రెడ్ జోన్లలో జనసాంద్రత ఎక్కువగా ఉంది..

  • జీహెచ్ఎంసీ పరిధిలో 726కేసులు నమోదయ్యాయి.
  • మొత్తం కేసుల్లో 66%కేసులు ఇక్కడే నమోదయ్యాయి.
  • మరణాల్లో 29కి 25మరణాలు ఇక్కడే చోటు చేసుకున్నాయి.
  • ఇక్కడ కఠిన నిబంధనలను అమలు చేస్తాం.


7)మే 29వరకు తెలంగాణ వ్యాప్తంగా లాక్ డౌన్ పొడిగింపు.

  • ప్రజలందరూ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
  • మంత్రిమండలి సమావేశంలో మెజార్టీ ఇదే అభిప్రాయం చెప్పారు.


8)ప్రజలందరూ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించాలి.

  • స్వీయ నియంత్రణతోనే కరోనాను అరికట్టగలం.


9)65ఏళ్ల వయస్సున్నవార్ని,చిన్నపిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.

  • రానున్న మూడు నెలలకు సరిపడా మందులను పంపిణీ చేస్తాం.
  • ఇతర వ్యాధుల ప్రమాదం ఉన్నవారు ఎవరూ బయట తిరగవద్దు.


10)దేశంలో టెస్టింగ్ కిట్ల కొరత ఉంది.

  • తెలంగాణలో పీపీఈ,టెస్టింగ్ కిట్ల,మాస్కుల కొరతలేదు.
  • ప్రస్తుతం 5.60లక్షల కిట్లు మనకు అందుబాటులో ఉన్నాయి.
  • 5వేల మంది వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారు.


11)రెడ్ జోన్ల పరిధిలో ఎలాంటి సడలింపులు లేవు.

  • మే 15వరకు ఎలాంటి షాపులకు అనుమతిలేదు.


12)వ్యవసాయ సంబంధిత అన్ని రకాల దుఖాణాలకు అనుమతి.

  • వ్యవసాయ సంబంధిత విత్తనాలు,మందులు,పరికరాలు తదితర వాటికి అనుమతి.
  • గృహ నిర్మాణ సంబంధిత షాపులకు ఒపెన్ చేస్కోవచ్చు.
  • లేదంటే కరోనాని మించి సంక్షోభం రావచ్చు.


13)గ్రీన్,అరెంజ్ జిల్లాలో అన్ని షాపులకు అనుమతులు.

  • మండల కేంద్ర,దాని కింద గ్రామాల్లో అన్ని షాపులు తెరుచుకోవచ్చు.
  • మున్సిపాలిటీల్లో మాత్రం అన్నిటికీ అనుమతుల్లేవు.
  • మున్సిపాలిటీలో 50% షాపులు తెరుచుకోవచ్చు.


14)షాపులు ఉదయం 10గంటల నుండి సాయంత్రం 6గంటల వరకు తెరుచుకోవచ్చు.

  • గ్రామీణ ప్రాంతాల్లో అన్నిటిని తెరుచుకోవచ్చు.
  • అన్నిటి దగ్గర భౌతిక దూరం పాటించాలి.


15)ప్రయివేట్ ఆసుపత్రులు ,ప్రభుత్వ సంబధిత అన్ని రకాల కార్యాలయాలు రేపటి నుండి తెరుచుకుంటాయి.

  • ఆర్టీఐ కార్యాలయాలు,రెవిన్యూ కార్యాలయాలు నడుస్తాయి.


Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం