GK

1.గోల్కొండ చరిత్రలో స్వర్ణయుగంగా ఏ రాజు పరిపాలన కాలంగా భావిస్తారు?

  •  మహమ్మద్ కులీ కుతుబ్ షా 


2.నిజాం ఉల్ ముల్క్ అనే బిరుదు ఎవరికి కలదు?

  • ఖుయుద్రీన్


3.చార్మినార్ ను నిర్మించినది ?

  • మహమ్మద్ కులీ కుతుబ్ షా 


4.వేయి స్తంభాల గుడి నిర్మించింది ?

  • కాకతి రుద్రుడు


5. హైదరాబాద్ నగరాన్ని నిర్మించినది? 

  • కూలి కుతుబ్ షా 


6.అశోకుని కాలం నాటి 14 శిలాశాసనాలు ఎక్కడ బయటపడ్డాయి ?

  • గిర్నార్


7.దేవాలయాలలో ద్రావిడ వాస్తురీతి దేనిలో కనిపిస్తుంది ?

  • మామల్లపురంలోని ధర్మరాజు రథం 


8.ప్రాచీన భారతదేశంలో ఘటికలు అంటే ?

  • విద్యాసంస్థలు.


9.కర్ణాటక సంగీత త్రిమూర్తులు అని ఎవరిని అంటారు? 

  • ముత్తుస్వామి దీక్షితులు


10.అంతర్జాతీయ ఇంధన సదస్సు ఊర్గా సగంమ్ 2015లో ఎక్కడ జరిగింది ?

  • ఢిల్లీ  


11.వ్యవసాయం కార్యకలాపాల గురించి ఏ వేదం తెలుపుతుంది?

  •  అధర్వణవేదం 


12. ఇక్ష్వాకు రాజులలో చివరి ప్రముఖ రాజు ఎవరు? 

  • వీరపురుష దత్తుడు


Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం