టుడే న్యూస్ అప్డేట్స్

తెలంగాణ :


  • నేడు తెలంగాణ కేబినెట్ భేటీ
  • కీలక నిర్ణయాలు తీసుకోనున్న ప్రభుత్వం..


  • కరోనా కట్టడి, లాక్‌డౌన్‌ పొడిగింపుపై చర్చ..


  • ఉమ్మడి హైదరాబాద్‌ జిల్లాలో మే నెలాఖరు వరకు లాక్‌డౌన్‌ పొడిగింపుకు నిర్ణయం తీసుకునే అవకాశం..



జాతీయం :


  • ఢిల్లీలో భారీగా మద్యం ధరలు పెంపు..


  • ఢిల్లీలో 70శాతం మేర ధరల పెంపు..


  • దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసులు : 42836..
  • కరోనా మరణాలు : 1389
  • కరోనా నుంచి కోలుకున్నవారు : 1074..


  • ప్రపంచవ్యాప్తంగా 36.41 లక్షలు దాటిన కరోనా పాజిటివ్ కేసులు..


  • ప్రపంచవ్యాప్తంగా కరోనాతో 2.51 లక్షల మంది మృతి..


  • ప్రపంచవ్యాప్తంగా కరోనా నుంచి కోలుకున్న 11.92 లక్షల మంది...

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం