GK


1.corona మహమ్మారిని అంతం చేసేందుకు సూక్ష్మ తరంగాల యంత్రాన్ని పూణేలోని డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సంస్థ రూపొందించింది ఆ యంత్రం పేరు ఏమిటి ?

  • అతుల్యా

2.మేరా నామ్ జోకర్ అనే సినిమాతో బాల నటుడిగానే జాతీయ పురస్కారం అందుకున్న ప్రముఖ బాలీవుడ్ నటుడు ఏప్రిల్ 30 2020 న తుది శ్వాసవిడిచారు ఆయన ఎవరు?

  • రిషి కపూర్  

3.ఇటీవల రష్యా ప్రధానికి కరోనా వైరస్ సోకింది ఆయన పేరు ఏమిటి?

  • మైకేల్ మిఘస్తిన్

4.టెన్నిస్ క్రీడలో ప్రకటించే ఫెడ్ కప్ హార్డ్ అవార్డుకు నామినేట్ అయిన తొలి భారతీయ క్రీడాకారిణి ఎవరు? 

  • సానియా మీర్జా

5.ఏప్రిల్ 30 2020 న మరణించిన భారత మాజీ ఫుట్బాల్ ఆటగాడు ఎవరు ?

  • చునీ గోస్వామి

6.అంగారక గ్రహంపై విహరించడానికి అమెరికా అంతరిక్ష సంస్థ నాసా మొట్టమొదటిసారిగా పంపుతున్నా హెలికాప్టర్ కు భారత సంతతికి చెందిన విద్యార్థిని  వనీజా రూపాణీ ప్రతిపాదించిన పేరు ఖరారైందని నాసా ప్రకటించింది ఆమె పేరేమిటి ?

  • ఇన్జెన్యువిటీ

7.మార్స్పైకి నాసా పంపబోయే రోవర్ కు ఏమని పేరు పెట్టారు ?

  • పర్సెవరెన్స్

8.అంతర్జాతీయ కార్మిక దినోత్సవం ఏ తేదీన జరుపుకుంటారు ?

  • మే 1 

9.ఇటీవల వెల్లడైన CRISIL రిపోర్టు ప్రకారం 2020 ఆర్థిక సంవత్సరంలో ఉపయోగించటానికి సిద్ధంగా ఉన్న మొత్తం పునరుత్పాదక సామర్థ్యంలో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో ఉన్నది? 

  • కర్ణాటక 

10.సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ లో విజిలెన్స్ కమిషనర్గా ఇటీవల లో ఎవరు బాధ్యతలు చేపట్టారు ?

  • సురేష్ పటేల్ 

11.యూఎస్ ఏ జాతీయ క్రికెట్ టీమ్ కు ప్రధాన కోచ్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ?

  • జే అరుణ్ కుమార్ 

12.మూడేళ్ల పదవీ కాలానికి గాను పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్పర్సన్గా బాధ్యతలు చేపట్టారు?

  •  రాజీవ్ కుమార్ 

13.ఇండియా రేటింగ్స్ అండ్ రీసర్చ్ 2020 21 ఆర్థిక సంవత్సరానికి భారత జి.డి.పి వృద్ధి రేటును ముందుగా ప్రకటించిన 3.6 శాతం నుంచి ఎంతకు తగ్గిస్తూ అంచనా వేసింది ? 

  • 1.9 శాతం. 

14.ఇటీవల లారెన్స్ అండ్ టోబ్రో క్యాపిటల్ మార్కెట్స్ లో వంద శాతం ఈక్విటీ షేర్లను 230 కోట్ల కు అర్జించిన సంస్థ ఏది ?

  • IIFL వెల్త్ మేనేజ్మెంట్ 

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం