GK


1) ఫోటోగ్రఫీలో ఉపయోగించే రసాయనం ఏది?
జ: సిల్వర్ బ్రోమైడ్.

1) Which chemical is used in photography?

Ans: Silver bromide.

2) సౌందర్య సాధనాలలో వాడే జింక్ సమ్మేళనం ఏది?

జ: ZnCO3.

2) Which  is a zinc compound used in cosmetics?

Ans: ZnCO3.

3) ఇనుప గొట్టాలు తుప్పు పట్టకుండా వాటి మీద పెయింట్ వేసే పద్ధతి ని ఏమంటారు?

జ: గాల్వనైజేషన్.

3) What is the method by which iron tubes are painted on them without corrosion?

Ans: Galvanization.

4) అమృతాంజన్ వంటి నొప్పి నివారణలలో ఉపయోగించే ఆమ్లం ఏది?

జ: శాలిసిలిక్ ఆమ్లం.

4) Which acid is used in pain relievers like Amritanjan?

Ans: Salicylic acid.

5) వాహనాల టైర్ల తయారీలో ఉపయోగించే కార్బన్ యొక్క రూపం ఏది?

జ: కార్బన్ బ్లాక్.

6) వింటర్ తైలం అని దేనిని పిలుస్తారు?

జ: శాలిసిలిక్ ఆమ్లం.

6) Which is called Oil of winter green  ?

Ans: Salicylic acid.

7) గాజు పాత్రల పై చిత్రీకరించుటకు ఉపయోగించే ఆమ్లం ఏది?

జ: HF- హైడ్రో ఫ్లోరిక్ ఆమ్లం.

7) Which acid is used to paint on  glass containers?

Ans: HF-hydrochloric acid.

8) 'గాసోలిన్' అని దేనిని అంటారు?

జ: పెట్రోల్.

8) What is Gasoline?

Ans: Patrol.

9) బూట్ పాలిష్ తయారీలో ఉపయోగపడే కార్బన్ రూపాంతరము ఏది?

జ: ఎముక బొగ్గు.

9)What is the carbon variant used for making boot polishes?

Ans: Bone coal.

✴️10) టైఫాయిడ్ జ్వరానికి ఔషధంగా దేనిని ఉపయోగిస్తారు?

జ: క్లోరోమైసిటిన్.

10) What is used as a medicine for typhoid fever?

Ans:Chloromycetin.

5) What is the form of carbon used in the manufacture of vehicle tires?

Ans: Carbon Black.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం