GK

వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అందుకున్న అంతర్జాతీయ జర్నలిస్ట్ ఎవరు..?

ANS : కొలంబియాకు చెందిన జిన్నెత్ బెడోయ లిమా   

లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో సరుకు రవాణా వాహనదారుల సమస్యల పరిష్కరానికి కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన హెల్ప్ లైన్ నెంబర్ ఎంత..?

ANS : 1930

ఏ జంతువులలో అత్యంత ప్రమాదకరమైన ఆఫ్రికన్ స్వైన్ ఫ్లూ భారత్ లో బయటపడింది..?

ANS : పందులు 

ప్రపంచ వ్యాప్తంగా అగ్ని మాపక దినోత్సవం మే 4న జరుపుకుంటారు. అయితే మొదటగా ఏ దేశంలో ఈ అగ్ని మాపక దినోత్సవం ప్రారంభించారు..?

ANS : ఆస్ట్రేలియా 

పాకిస్తాన్ చరిత్రలో మొదటిసారి వాయుసేనలో ఉద్యోగం పొందిన హిందూ పేరేంటి..?

ANS : రాహుల్ దేవ్ 

ప్రముఖ దేశీయ టెలికాం దిగ్గజం జియోలో భారీ పెట్టుబడులు పెట్టిన అమెరికా సంస్థ పేరేంటి..?

ANS : విస్టా ఈక్విటీ పార్టనర్స్ 

హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఎక్స్ పోస్టర్స్ నూతన అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు ఎన్నికయ్యారు..?

ANS : భరణి కుమార్ అరోల్ 

'ఆయుష్ కవాచ్-కోవిడ్' పేరుతో ప్రత్యేక మొబైల్ అప్లికేషన్ ను రూపొందించిన రాష్ట్రం ఏది..?

ANS : ఉత్తరప్రదేశ్ 

ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు..?

ANS: మే 8న 

ఇటీవల " టోమస్" అనే పేరుతో జాతీయ కరెన్సీని మార్చిన దేశం ఏది..?

ANS: ఇరాన్

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28