GK

1.పన్నుల సంస్కరణల గురించి అధ్యయనం చేసే సూచనలు కమిటీ ఏది ?

  • చెల్లయ్య కమిటీ


2. గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం కానిది ఏది? 

  • సి ఆర్ వై


3. 20 సూత్రాల కార్యక్రమం మొదటిసారిగా అమలుపరిచిన రాష్ట్రం ఏది ?

  • తమిళనాడు 


4.సర్కారియా కమిషన్ ను దేనికోసం ఏర్పాటు చేశారు? 

  • కేంద్ర రాష్ట్ర సంబంధాలు 


5.భారతదేశంలో గ్రామీణ ప్రాంతాల్లో సమగ్ర గ్రామీణ అభివృద్ధి కార్యక్రమం ఎప్పుడు ప్రవేశపెట్టారు? 

  • 1980-81 


6.భారతదేశంలో సహకార సంఘాల చట్టం ఎప్పుడు ఏర్పడింది? 

  • 1902


7. భారత ప్రభుత్వ కుటుంబ నియంత్రణ కార్యక్రమం ఎప్పుడు ప్రారంభించింది ?

  • 1952 


8.బ్రిటిష్ ఇండియా కంపెనీ ఏర్పాటు చేయబడిన సంవత్సరం? 

  • 1600 సంవత్సర


9.బ్రిటిష్ ఆర్థిక విధానం వలన ఎక్కువగా నష్టపోయిన పరిశ్రమ? 

  • వస్త్ర పరిశ్రమ   


10.విద్య విద్యుత్ రాజ్యాంగంలో ఏ జాబితా కిందకు వస్తాయి? 

  • ఉమ్మడి జాబితా 


11.రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొని వారు? 

  • శాసనమండలి సభ్యులు 


12.కార్యనిర్వాహక వర్గానికి అధిపతి గా ఎవరు ఉంటారు? 

  • రాష్ట్రపతి

Popular posts from this blog

GK

చరిత్రలో ఈ రోజు జూన్ 10

నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020