నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌..


భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది.

విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21

మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100

అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు.

వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

చివరి తేది: మే 27, 2020

వెబ్‌సైట్‌: Click here

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం