GK
1) బాధ్యత గల అధికారిని తన విధిని నిర్వహించమని ఆజ్ఞాపిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు..?
జ: మాండ మాస్
2) ఆ సంబంద్ధ తీర్పును రద్దుపరచడానికి ఎగువ న్యాయ స్థానం జారీ చేయ ఉత్తర్వు
జ: సెర్షియోరారి
3) చట్ట విరుద్ధంగా ఏదేని పదవి కలిగి ఉండటాన్ని నిరోధిస్తూ న్యాయ స్థానం జారీచే యు ఉత్తర్వు
జ: కోవా రెంటో
4 )భారతదేశంలో మూడు హైకోర్ట్‌లు తొలి సారిగా ఎప్పుడు ఏర్పడ్డాయి?
జ: 1862
5.)సుప్రీంకోర్టు, హైకోర్ట్ న్యాయమూర్తుల నియామకంలో రాష్ట్రపతికి సలహానిచ్చే వ్యవస్థ?
జ: కొలిజీయం
6 ).కేంద్ర, రాష్ట్రాల మధ్య జరిగే వివాదాల పరిష్కారం అనేది సుప్రీంకోర్టు ఏ అధికార పరిధిలోకి వస్తుంది?
జ: ప్రారంభ విచారణాధికారం
7).1927 లొనే వెట్టిని నిర్ములిస్తూ చట్టం చేశారు కానీ అది ఏ నాటికి అంతమైంది
జ: 1948
8 )భూ పరిమితి చట్టాలను సమర్థవంతంగా అమలు చేసిన రాష్ట్రం
జ: .పశ్చిమ బెంగాల్
9 ) భూ పరిమితి చట్టాన్ని ఆంధ్ర ప్రదేశ్ శాసన సభ శాసన మండలి ఆమోదించింది
.జ:సెప్టెంబర్ 1972
10 ) 1950లో అమల్లోకి వచ్చిన ఏస్టేట్ బిల్లు
జ: .మద్రాస్ ఎస్టేట్