GK


1) ఇత్తడి దేని మిశ్రమం?

జ: రాగి, తుత్తునాగం(జింక్).

1) What is the alloy of brass?

Ans: Copper, Zinc .

2) ఇనుము తుప్పు పట్టినప్పుడు దాని బరువు?

జ: పెరుగుతుంది.

2) What is its weight when iron is corrosive?

Ans: Increases.

3) 22 క్యారెట్ల బంగారంలో రాగి శాతం?

జ: 8.4%.

3) The percentage of copper in 22 carat gold?

Ans: 8.4%.

4) క్విక్ సిల్వర్ అని దేనికి పేరు?
జ: మెర్క్యురీ.

4) What is Quik Silver called?

Ans:  Mercury.

5) సోల్డరింగ్ పనిలో సోల్డర్‌గా ఉపయోగించే పదార్థం ఏ మూలకాల మిశ్రమం?

జ: సీసం, తగరం.

5)What element is a material used as solder in soldering work?

Ans: Lead, Tin.


6) కిటికీ అద్దాలు, గాజుసీసాల తయారీకి ఉపయోగించే గాజు?

జ: సోడా గాజు (మెత్తని గాజు).

6) Glass used for making window glasses and glassware?

Ans: soda glass .
(fluffy glass)

7) వాటర్ గ్లాస్ అని దేనికి పేరు?

జ:  సోడియం సిలికేట్.

7) What is the name of the water glass?

Ans: Sodium silicate.

8) బుల్లెట్ ఫ్రూఫ్ గ్లాస్‌ను దేనితో తయారు చేస్తారు?

జ: గట్టిగాజు పొరల మధ్య థర్మోప్లాస్టిక్ పాలీకార్బొనేట్ పొరలను బలంగా అతికిస్తారు.

8) What is Bulletproof Glass Made Of ?

Ans: thermoplastic polycarbonate layers between hardened layers.


9) గాజుపై గాట్లు పెడుతూ ఎచ్చింగ్ చేయడానికి వాడే ఆమ్లం ఏది?

జ: హైడ్రోఫ్లోరికామ్లం (HF).

9) Which acid is used to etch etching on glass?

Ans: Hydrofluoric
acid (HF) .

10) గ్లాస్ బ్లోయింగ్ ప్రక్రియలో వాడే వాయువు?

జ: ఆక్సీ-ఎసిటలీన్.

10) Gas used in the glass blowing process?

Ans: Oxy-Acetylene.

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28