డైట్‌, పుణెలో మాస్టర్స్‌ ప్రోగ్రామ్‌ కోర్స్..


పుణెలోని డిఫెన్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ : ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ(డైట్‌) 2020 విద్యాసంవత్సరానికి కింది ప్రోగ్రాములో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

ఎంఎస్సీ- ఫుడ్‌ టెక్నాలజీ

కోర్సు వ్యవధి: రెండేళ్లు. 

అర్హత: గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ (ఫుడ్‌ సైన్స్‌/ ఫుడ్‌ టెక్నాలజీ/ న్యూట్రిషన్‌/ సైన్సెస్‌/ ఇంజినీరింగ్‌/ అగ్రికల్చర్‌/ వెటర్నరీ విభాగం) ఉత్తీర్ణత. 

ఎంపిక విధానం: టెస్ట్‌/ ఇంటర్వ్యూ ఆధారంగా. 

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌.

దరఖాస్తుకు చివరి తేది: జూన్‌ 29, 2020.

వెబ్‌సైట్‌: Click here

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం