GK


1.1916 లో ఉదంపూర్ ను  పాలించే మహరాగా కు వ్యతిరేకంగా జరిగిన రైతుల తిరుగుబాటుకు  ఎవరు నాయకత్వం వహించారు ?

  • విజయ్ సింగ్ సాథక్

2.బ్రిటిష్ పరిపాలన కాలంలో పంజాబ్లో ఏ విధం అయినా భూమి శిస్తును ప్రవేశ పెట్టారు?

  •  మహల్వారి

3. బెల్గాం లో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు? 

  • గాంధీజీ  

4.ఢిల్లీ సుల్తానుల కాలంలో బానిసల సౌకర్యార్థం ప్రత్యేక శాఖను ఎవరు నెలకొల్పారు? 

  • ఫిరోజ్ షా తుగ్లక్ 

5.మేమ భూపాల చరిత్రను రాసిన కవి ఎవరు?

  • వామన భట్టు బాణుడు

6.నైజాం భారత ప్రభుత్వం మధ్య యధాస్థితికి ఎప్పుడు జరిగింది? 

  • 1947 అక్టోబర్ 29 

7.సిక్కుల గురుముఖి లిపిని తయారు చేసినది?

  • గురు అగంద్

8. భారతదేశంలో వెండి  రూపాయి నాణేలను ప్రవేశపెట్టినవారు? 

  • షేర్ షా .

9.దశరథ గ్రంథకర్త ఎవరు ?

  • సువర్ణ రామదాసు

10. భారతదేశంలో అతి ప్రాచీనమైన శైవ మత శాఖ ఏది?

  •  పశుపతులు

11.1887లో అశోకుని కాలపు లిపిని మొదటిసారి విడమర్చి అర్థం చెప్పింది ఎవరు? 

  • జేమ్స్ ప్రినిమ్స్ 

12.ప్రాచీన భారతదేశంలో ఏ వర్ణాలు బౌద్ధ, జైన మతాలకు మద్దతు ఇవ్వలేదు?

  •  బ్రాహ్మణులు

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం