చరిత్ర లో ఈరోజు మే 8


సంఘటనలు..

1864: రెడ్‌క్రాస్ సంస్థ స్థాపించబడింది.

1886: న్యూ యార్క్ హార్బరులో స్టాట్యూ ఆఫ్ లిబర్టీ రూపు దిద్దుకుంటున్న సమయంలో, అక్కడికి 800 మైళ్ళ దూరంలో ఉన్న అట్లాంటా లోని జాన్ పెంబర్టన్ అనే ఫార్మసిస్ట్ కోకా కోలా డ్రింక్ ని తయారుచేసాడు.

2008 - తెలుగు వికీపీడియా [1] 40,000 వ్యాసాల మైలు రాయిని దాటిన రోజు.

జననాలు

1828 హెన్రీ డునాంట్, రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ కమిటీ (ICRC) స్థాపకుడు, మొట్టమొదటి నోబెల్ శాంతి బహుమతి గ్రహీత

1899: ఫ్రెడరిక్ హేయక్, ప్రముఖ ఆర్థికవేత్త, అర్థశాస్త్ర నోబెల్ బహుమతి గ్రహీత

1929: గిరిజాదేవి, సేనియా, బెనారస్ ఘరానాకు చెందిన ఒక భారతీయ శాస్త్రీయ సంగీత విద్వాంసురాలు. పద్మవిభూషణ్ అవార్డు గ్రహీత. (మ.2017)

1965 : భారతదేశపు ప్రముఖ అథ్లెటిక్ క్రీడాకారిణి షైనీ అబ్రహం జననం.

1973 : తెలుగు సినీపరిశ్రమలో జర్నలిస్ట్, రచయిత బులెమోని వెంకటేశ్వర్లు జననం

మరణాలు

1794: ఆంటోనీ లావోయిజర్, ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త. (జ.1793)

1973:   ఆంధ్ర విశారద  తాపీ ధర్మారావు నాయుడు, తెలుగు భాషా పండితుడు, హేతువాది, నాస్తికుడు. (జ.1887)

1987: టి. కృష్ణ, తెలుగు చలనచిత్ర ఎడిటర్, దర్శకుడు, ప్రతిఘటన, రేపటి పౌరులు, నేటి భారతం వంటి విజయవంతమైన విప్లవాత్మక చిత్రాలకు దర్శకత్వం వహించాడు.

 జాతీయ దినోత్సవాలు..

🎉🏮ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం.

🎉ప్రపంచ తలసేమియా దినోత్సవం

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28