GK


1) భారత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పాలనా సంస్కరణల కమిషన్ మొదటి అధ్యక్షుడు?

జ: మొరార్జీ దేశాయ్.

1) Who was the first President of the Administrative Reforms Commission of India?

Ans: Morarji Desai.

2) కేంద్ర, రాష్ర్ట సంబంధాల అధ్యయనం కోసం కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిషన్ అధ్యక్షుడు?

జ: జస్టిస్ ఎం.ఎం.పూంచి.

2) Who is the President of the Commission appointed by the Central Government for the study of Central and State Relations?

Ans: Justice M.M. Punchi.

3) జంతు హింస నిషేధం రాజ్యాంగంలోని ఏ జాబితాలో ఉంది?

జ: ఉమ్మడి జాబితా.

3) What is the list of the Constitution that prohibits animal cruelty?

Ans: Common List.

4) అఖిల భారత సర్వీసులను ముఖ్యంగా ఐఏఎస్, ఐపీఎస్‌లను రద్దు చేయాలని సిఫార్సు చేసిన కమిటీ?

జ: రాజమన్నార్ కమిషన్.

4) Which committee recommended the abolition of All India Services, especially IAS and IPS?

Ans: Rajamannar Commission.

5) కేంద్ర సంఘటిత నిధి నుంచి నిధులను తీసుకునేందుకు ఎవరు ప్రతిపాదన చేయాలి?

జ: పార్లమెంటు.

5) Who should make an offer to take funds from the central consolidated fund?

Ans: Parliament.


6) కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభ తిరస్కరిస్తే....?

జ: ప్రధానమంత్రి, మంత్రి మండలి రాజీనామా చేస్తుంది.

6) If Lok Sabha rejects Union Budget

A: The Prime Minister and the Cabinet resign.

7) భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్రపతిగా ఎన్నిసార్లు కొనసాగవచ్చు?

జ: ఎన్నిసార్లైనా.
భరత రాజ్యాంగంలోని 57వ అధికరణ ప్రకారం రాష్ర్టపతిగా ఎన్నిసార్లైనా ఉండవచ్చు. కానీ భారతదేశ సాంప్రదాయం ప్రకారం రాష్ర్టపతిగా రెండుసార్లు మాత్రమే కొనసాగాలి. ఈవిధంగా భారత రాజ్యాంగ పరిషత్ ఒక అభిప్రాయానికి వచ్చింది. భారతదేశం మొదటి రాష్ర్టపతి బాబు రాజేంద్రప్రసాద్ రెండుసార్లు మాత్రమే కొనసాగారు. అది నేడు సాంప్రదాయకంగా కొనసాగుతుంది.

7) How many times as President of India can be held as President?

Ans: Any number of choices.

8) భారత ఉపరాష్ర్టపతి పదవిని ఏ దేశ  ఉపాధ్యక్ష పదవితో పోలుస్తారు?
  
జ: అమెరికా.

8)The Vice-President of India is compared with the position of Vice President of which country?
  
Ans: America.

9)రాష్ర్టపతిగా పోటీచేయాలంటే ఆయన అభ్యర్థిత్వాన్ని ఎంత మంది ప్రతిపాదించాలి?
  
జ:  50 మంది ఎంపీలు లేదా ఎంఎల్‌ఏలు.

9) How many people should nominate his candidature to contest as state president?
  
Ans: 50 MPs or MLAs.
To contest as a state president, his candidature must be nominated by 50 MPs and 50 MLAs. 
In the case of the Vice President, however, 20 MPs is enough.

10) రాష్ర్టపతి ఎన్నికలో ఓటు హక్కు ఉండి ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు లేనివారు?

జ: విధాన సభకు ఎన్నికైన సభ్యులు (ఎంఎల్‌ఏలు).
రాష్ర్టపతి ఎన్నికలో పార్లమెంట్ ఉభయ సభలకు ఎన్నికైన సభ్యులు, వివిధ రాష్ట్రాల విధాన సభలకు ఎన్నికైన ఎంఎల్‌ఏలకు ఓటు హక్కు ఉంటుంది. కానీ ఆయనపై పెట్టిన అభిశంసన తీర్మానంపై ఓటు వేసే హక్కు పార్లమెంటులోని మొత్తం సభ్యులకు ఉంటుంది. ఎన్నికలో ఓటు వేసి, తొలగింపు తీర్మానంపై ఓటు వేయనివారు ఎంఎల్‌ఏలు మాత్రమే.

10) Who does  have the right to vote in the election of the President of India but not have the right to vote on the impeachment motion against him?

Ans: Elected members of the Legislative Assembly (MLA).

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం