GK


1.తిరోగమన నైరుతి రుతుపవనాల ప్రభావం లేని రాష్ట్రం ఏది? 

  • ఉత్తర ప్రదేశ్ 

2.తోబి,గిల్గిట్,హుంజు ఏ నదికి ఉపనదులు ?

  • సింధు

3. బంగ్లాదేశ్తో సరిహద్దు లేని రాష్ట్రం ?

  • అరుణాచల్ ప్రదేశ్ 

4.బైర్ వాస్ నిల్వలు అధికంగా లభించే రాష్ట్రం ఏది?

  •  ఆంధ్రప్రదేశ్ 

5.భారతదేశంలో ఉన్న సముద్ర రేవులలో దేనికి సహజమైన హార్బర్ లేదు ?

  • పారాదీప్ 

6.భారతదేశంలో రాతి ఉప్పు విస్తారంగా లభ్యమయ్యే రాష్ట్రాలు ఏవి?

  •  పంజాబు, మేఘాలయ 

7.పరిమాణ దృశ్య ప్రపంచం లో అతి పెద్ద నది ఏది?

  •  అమెజాన్ 

8.ఉకామ్ రిజర్వాయర్ ఈ నదిపై నిర్మించారు?

  •  తపతి

9.గిరి పర్వతశ్రేణి ఏ రాష్ట్రంలో విస్తరించి ఉంది? 

  • గుజరాత్ 

10.భారత వాతావరణ పరిశోధన సంస్థ ఎక్కడ ఉంది?

  •  పూణే 

*11.భూమధ్యరేఖ వర్షపాత అడవులను ఏమని పిలుస్తారు?

  • సెల్యుస్

12.క్రామ్ఈ వెల్ ప్రవాహం ఏ సముద్రంలో కనబడుతుంది?

  •  పసిఫిక్ మహాసముద్రం

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం