GK


1)‘పయాం’ అనే ఉర్దూ పత్రిక సంపాదకుడు ఎవరు?
జ:  అబ్దుల్ గఫార్.

2) హైదరాబాద్ రాజ్యంలో తొలి ‘పౌర ముఖ్యమంత్రి’ ఎవరు?
జ: ఎం.కె. వెల్లోడి.

3) హైదరాబాద్‌లో ‘రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం’ నిర్మించింది?
జ: తెలంగాణ మైత్రి మెమోరియల్ ట్రస్ట్.

4) శంకరాచార్యులు రచించిన ‘సౌందర్యలహరి’ని బి. రామకృష్ణారావు ఏ పేరుతో అనువాదం చేశారు?
జ:  కనకధారాస్తవ.

5) 1952లో గైర్ ముల్కీ ఉద్యమానికి నాంది  పలికిన ప్రాంతం ఏది?
జ: వరంగల్.

6) భూ సంస్కరణల చట్టాన్ని మొదటిసారిగా ఎవరు తీసుకువచ్చారు?
జ: బూర్గుల రామకృష్ణారావు.

7)  ‘ఆంధ్ర కుటీరం’ అనేది ఎవరి నివాసం?
జ: మాడపాటి హనుమంతరావు.

8) ‘ది ఎండ్ ఆఫ్ యాన్ ఎరా’ గ్రంథ రచయిత?
జ:  ఎం.కె. మున్షీ.

9) ‘హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్’ గ్రంథ రచయిత ఎవరు?
జ: అలీయావర్ జంగ్ .

10) హైదరాబాద్ సంస్థానం విలీనం (1948) సమయంలో భారత ప్రభుత్వంలో రక్షణమంత్రిగా ఎవరు వ్యవహరిస్తున్నారు?
జ : బల్‌దేవ్ సింగ్.

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం