Covid 19 in Telangana (Updated on 26.05.2020)


  • తెలంగాణలో మరో 71 కరోనా కేసులు

  • తెలంగాణలో గడిచిన 24 గంటల్లో నిర్వహించిన కొవిడ్-19 పరీక్షల్లో 71 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయినట్లు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. 

  • దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 1991కి చేరింది.

  • రాష్ట్రంలో నేడు 120 మంది డిశ్చార్జ్ అవగా.. ఒకరు మృతి చెందారు.


  • కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు మొత్తం 1284 మంది డిశ్చార్జి కాగా.. వివిధ కొవిడ్‌ ఆసుపత్రుల్లో ప్రస్తుతం 650 మంది చికిత్స పొందుతున్నారు. 


  • రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనాతో మొత్తం 57 మంది మరణించారు. 

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం