పాత హాల్‌ టికెట్లతోనే పది పరీక్షలు



  • ప్రస్తుత సెంటర్లకు దగ్గర్లోనే కొత్తవి


  • తొలి రోజు ఆలస్యమైనా అనుమతి


  • జూన్‌ మొదటి వారంలో పరీక్షలు!

కరోనా నేపథ్యంలో పరీక్షా కేంద్రాల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రకటించినా.. పాత హాల్‌టికెట్లతోనే పదో తరగతి పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ప్రస్తుత పరీక్ష కేంద్రాలకు దగ్గర్లోనే నూతన కేంద్రాలను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. బెంచీకి ఒకరు చొప్పున ఒక హాలులో 10-12 మంది విద్యార్థులను మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు తీసుకుంటున్నారు. తొలి రోజు పరీక్షకు ఆసల్యమైనా విద్యార్థులను అనుమతిస్తామని అధికారులు తెలిపారు. జూన్‌ మొదటి వారంలో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉంది

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)