Posts

Showing posts with the label Scholarship

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌..

Image
భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100 అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు. వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు. ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌. చివరి తేది: మే 27, 2020 వెబ్‌సైట్‌:  Click here