GK

1)ఆయుష్ మంత్రిత్వ శాఖ సహాయంతో " ఆయురాక్ష " అనే పథకాన్ని ఏ రాష్ట్రంలో ప్రారంభించారు?
ans : ఢిల్లీ 

2)దేశంలో మొట్టమొదటి సిమెంట్ కర్మాగారాన్ని ఎప్పుడు? ఎక్కడ స్థాపించారు.
ans :1904 , మద్రాస్ 

3)ప్రవాస భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు భారత ప్రభుత్వం ఉపయోగిస్తున్న భారీ విమానాల పేరేంటి..?
ans : 'సి -17 గ్లోబ్ మాస్టర్ '

4)ఇటీవలే మరణించిన ప్రముఖ వ్యక్తి " చుని గోస్వామి " ఏ క్రీడలో ప్రముఖుడు?
ans :ఫుట్బాల్ 

5)'రత్న గర్భ' అని ఏ రాష్ట్రానికి పేరు?
ans : ఆంధ్రప్రదేశ్ 

6)ఏ రాష్ట్రం ద్వారా కర్కాటరేఖ పోతుంది.
ans :బీహార్ 

7)భూకంపాల తీవ్రతను ఎన్ని జోన్ లుగా విభజిస్తారు?
ans : 4 

8)భారత దేశంలో మొదటి భూగర్భ రైల్వెను ఏ నగరంలో నిర్మించారు.
ans : కోల్ కత్త

9)భారతదేశాన్ని సందర్శించిన మొదటి చైనా యాత్రికుడు ఎవరు?
ans :ఫాహియాన్ 

10)జియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ?
ans :హైదరాబాద్

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం