GK



1) ఏ దేశ జీపీఎస్ వ్యవస్థను ‘క్వాసీజెనిథ్’ అని పిలుస్తారు?

జ: జపాన్.

1)Which country's GPS system is called 'quasigenath'?

Ans:Japan.


2)కోతకు ముందే పంట దిగుబడిని అంచనావేసే ఏ కార్యక్రమాన్ని ఇస్రో ఉపగ్రహాల ద్వారా నిర్వహిస్తుంది?

జ: ఫసల్.

 2)Which program is operated by ISRO satellites to predict crop yields before harvest?

Ans: Fasal.


3)సూర్యుని అధ్యయనానికి ఇటీవల నాసా ప్రయోగించిన ఉపగ్రహం ఏది?

జ: పార్కర్ సోలార్ ప్రోబ్.


3)Which satellite was recently launched by NASA for the study of the sun?

Ans: Parker Solar Probe.


4)అంతరిక్ష నౌకల, ఉపగ్రహాల నిర్మాణంలో ఉపయోగపడే ఏ అడ్‌హెసివ్‌ను ఇస్రో ప్రయోగించింది?

జ: EPY1061

4)ISRO launches which adhesive used in the construction of space ships and satellites?
 
Ans: EPY1061


5)క్రయోజెనిక్ ఇంజిన్‌లో ఉపయోగించే ఇంధనం ఏమిటి?

జ: ద్రవ హైడ్రోజన్.

5)What is the fuel used in the cryogenic engine?

Ans: liquid hydrogen.


6)PSLV-C37 ద్వారా ఇస్రో ప్రయోగించిన అల్‌ఫరాబి-1 అనే ఉపగ్రహం ఏ దేశానికి చెందింది?

జ:  కజికిస్థాన్.


 6) Which country has an alpharabi-1 satellite launched by ISRO through PSLV-C37?

Ans: Kazakhstan.


7)ఇస్రో తలపెట్టిన మానవ సహిత అంతరిక్ష కార్యక్రమం గగన్‌యాన్‌కు డెరైక్టర్‌గా వ్యవహరిస్తున్న మహిళా శాస్త్రవేత్త ఎవరు?

జ:   డా.వి.ఆర్. లలితాంబిక.

7) Which scientist is the director of ISRO's humanoid space program Gaganyan?

Ans: Dr. V.R. Lalitambika.


8) భూమిపై శీతోష్ణస్థితి మార్పు ప్రభావాల అధ్యయనానికి నిసార్ అనే ఉపగ్రహాన్ని ఏ దేశ సౌజన్యంతో భారత్ భవిష్యత్‌లో ప్రయోగించనుంది?

జ: అమెరికా.

8)With which country will India launch the satellite Nisar to study climate change impacts on Earth?

Ans: America.


9) సూర్యునిలోని ఏ భాగాన్ని అధ్యయనం చేయడానికి ఇస్రో ఆదిత్య-L1ను ప్రయోగించనుంది?

జ: కరోనా

9) Isro will launch Aditya-L1 to study which part of the sun?

Ans: Corona .


10) పగలు రాత్రి ఎల్లవేళలా భూమి ఉపరితలాన్ని చిత్రీకరించే భారత రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది?

జ: రీశాట్.

10)Which Indian Remote Sensing Satellite is capable of imaging the Earth's surface all day and night?

Ans: RISAT.

Popular posts from this blog

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)