నేటి ముఖ్యాంశాలు.. 13 Jun, 2020

జాతీయం
  •  ఈ నెల 16,17 తేదీల్లో సీఎంలతోప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌
  •  16న కేంద్రపాలిత ప్రాంతాలు, 12 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని
  •  17న ఏపీ, తెలంగాణ సహా 15 రాష్ట్రాల సీఎంలతో మాట్లాడనున్న ప్రధాని
  •  లాక్‌డౌన్‌ పరిణామాలు, ప్రస్తుతం దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలపై చర్చించనున్న ప్రధాని మోదీ
  • దేశంలో మొత్తం 2,97,535 కరోనా పాజిటివ్‌ కేసులు
  •  ఇప్పటివరకు 1,47,195 మంది డిశ్చార్జ్‌, 8,498 మంది మృతి
  •  దేశంలో ప్రస్తుతం 1,41,842 యాక్టివ్‌ కేసులు
  •  దేశంలో49 శాతానికి చేరిన కరోనా రికవరీ రేటు
  •  దేశంలో ఇప్పటి వరకు 53,63,445 మందికి కరోనా పరీక్షలు
  • ఎన్నికలకు ముందు ట్రంప్‌ మరో దుందుడుకు ఆలోచన
  •  కొత్తగా ఇచ్చే H1B వీసాలను సస్పెండ్‌ చేసే యోచన
  •  H1Bతో పాటు H2B, J1, L1 వీసాలు కూడా సస్పెండ్‌ చేసే యోచన







తెలంగాణ
  •  జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డికి కరోనా పాజిటవ్‌
  •  రెండుసార్లు పరీక్షల్లో కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ

ఏపీ

  •  గత 24 గంటల్లో 11,775 మందికి పరీక్షలు, 141 పాజిటివ్‌
  •  ఇప్పటివరకు కరోనాతో కోలుకొని 2,599 మంది డిశ్చార్జ్‌
  •  ఏపీలో ప్రస్తుతం 1723 కరోనా యాక్టివ్‌ కేసులు

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28