GK

1) భారత్ లో కరోనా ఫ్రీ రాష్ట్రంగా నిలిచిన మొదటి రాష్ట్రం ఏది?
A: *గోవా*

2) అంతర్జాతీయ నీటి దినోత్సవం ఏ రోజున జరుపుకుంటారు?
A: *మార్చి 22*

3) ఇటీవల జననీ, వృంధా వీరు వార్తల్లో నిలవడానికి కారణం ఏమిటి?
A: *ICC అంతర్జాతీయ ప్యానెల్ లో చోటు దక్కించుకున్న భారతీయ మహిళా అంపైర్లు*

4) ఒమన్ ఓపెన్  టేబుల్ టెన్నిస్ టోర్నీ విజేత ఎవరు?
A: *శరత్ కుమార్(భారత్)*

5) CAA కు వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం ఏ రోజున అసెంబ్లీ తీర్మాణం చేసింది?
A: *మార్చి 16*

Popular posts from this blog

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

🌏 చరిత్రలో ఈరోజు ఏప్రిల్ 28