World Earth Day ( 22 April 2020) - E- Competition

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా
           పర్యావరణ గతివిధి 
                    ద్వారా
ఇంటినుండే పాల్గొనే అఖిల భారతీయ E-పోటీ

👉 ఏప్రిల్ 13 నుండి 23 వరకు

పోటీలో కింది 6 విషయాలు ఉంటాయి :-

1. చిత్రకళ పోటీ ( బాల శ్రేణి - 14 సంవత్సరాల వరకు వయసున్న బాల బాలికలకు )

2. చిత్రకళ పోటీ ( కిషోర్ శ్రేణి - 15 నుండి 18 సంవత్సరాల వయసున్న బాల బాలికలకు )

3. పర్యావరణ Poster పోటీ ( యువ శ్రేణి - 19 నుండి 25 సంవత్సరాల వయసున్న  యువతీ యువకులకు )

4. తులసీ కోట/కుంపటి అలంకరణ పోటీ ( మహిళలకు )

5. పర్యావరణ హిత ఇటుకల తయారీ ( అందరికీ )

6. 5 Star ఇల్లు, పోటీ ( అందరికీ )


👉  దరఖాస్తులు UPLOAD చేయడానికి ఆఖరు తేదీ:- ఏప్రిల్ 23, 2020

ఫలితాల విడుదల ( రాష్ట్ర స్థాయిలో ) :- మే 3, 2020

ఫలితాల విడుదల ( అఖిల భారతీయ స్థాయిలో ) :- మే 10, 20

Popular posts from this blog

విద్యాహక్కు చట్టం-2009 (RTE - ACT)

చరిత్రలో ఈ రోజు 21 మే 2020

దేశవ్యాప్తంగా 170 హాట్‌స్పాట్‌ జిల్లాలు: కేంద్రం